శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By మనీల
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2019 (16:50 IST)

రేడియో కన్నా టీవీ గొప్పదా...?

లంబు: రేడియో కన్నా టీవీ గొప్పది. అవునా.
 
 జంబు: ఔను రేడియోలోనైతే పిచ్చివాగుడు వినొచ్చు. అదే టీవీలోనైతే దానిని  చూడవచ్చు.