శనివారం, 14 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (22:45 IST)

పాములకు సంబంధించిన ఉంగరాలను ధరిస్తే?

Snake
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ఉంగరాలను ధరించడం మంగళప్రదంగా పరిగణిస్తారు. కొన్ని రత్నాల ఉంగరాలను ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. అలాగే పాములతో కూడిన ఉంగరాలు ధరించడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. 
 
గ్రహ దోషాలు తొలగిపోతాయి. జీవితంలో సుఖసంతోషాలు చేకూరుతాయి. అయితే ఈ పాము ఉంగరం ధరించేందుకు ముందు జ్యోతిష్యులను సంప్రదించాలి.
 
వెండి పాము ఉంగరాన్ని ధరించడం వల్ల విశ్రాంతి లభిస్తుంది. మనస్సును ప్రశాంతపరుస్తుంది.
పాము తల పైకి కనిపించేలా మీ ఎడమ చేతికి డైమండ్ స్నేక్ డిజైన్ రింగ్‌ను ధరించడం వల్ల శారీరక సమతుల్యతను కాపాడుకోవడంలో మీకు సహాయపడుతుందని కూడా ప్రజలు భావిస్తారు.
 
 ఇది ఇన్ఫెక్షన్ల నుంచి దూరం చేసుకోవచ్చు.