ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జూన్ 2022 (12:11 IST)

అమలాపాల్ హాట్ ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్

Amala Paul
Amala Paul
ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నా.. అమలా పాల్ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గానే ఉంటుంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. దీంతో అమలా ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతోంది.
 
సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో అమలా పాల్ యమ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె కేవలం స్లీవ్‌లెస్ గౌన్ మాత్రమే కనిపించింది. ోఫలితంగా ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు భారీ రెస్పాన్స్ వచ్చి బాగా వైరల్ అయిపోయాయి.