గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (14:51 IST)

సమంత బ్రేక్‌ఫాస్ట్ బౌల్.. ఫోటో వైరల్

Samantha Ruth Prabhu
టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా వున్నారు. తాజాగా సమంత తన బ్రేక్ ఫాస్ట్ బౌల్‌ను షేర్ చేసుకుంది. అల్పాహారంలో పండ్లు, కూరగాయలు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. కొన్ని కరకరలాడే గింజలు లేదా విత్తనాలతో అల్పాహారం తీసుకుంటున్నానని తెలిపింది. 
Samantha Ruth Prabhu
 
అల్పాహారంతోనే ఫిట్‌గా వుండటం సాధ్యమని వెల్లడించింది. ఈ అల్పాహార గిన్నెలో ఒక ఉత్తేజకరమైన ఆకుపచ్చ మిశ్రమ ఆధారం ఉంది, ఇది పిస్తా, చియా విత్తనాలు, కొబ్బరి తురుములు వున్నాయి. 
 
ఇకపోతే.. పుష్ప ది రైజ్ పార్ట్ వన్‌తో సమంత ఫామ్‌లోకి వచ్చింది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా సమంత బాగా పాపులరైన సంగతి తెలిసిందే.