శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: బుధవారం, 11 ఏప్రియల్ 2018 (15:38 IST)

దగ్గడానికి ఓపిక పెరుగుతుంది అనీ

కస్టమర్: నిన్న మీ హోటల్లో పూరి బాగుందని ఆర్డరిస్తే, ఈ రోజేంటి వాసన వస్తుంది. సర్వర్ : నిన్న మీరు అడిగిన వెంటనే ప్యాక్ చేసాను సార్ 2. పేషెంట్ : దగ్గి దగ్గి ఒంట్లో ఓపిక తగ్గుతుంది డాక్టర్ డాక్టర్ : ఈ మందులు వాడండి పేషెంట్: దగ్గు తగ్గుతుందా డాక్టర్ : ల

కస్టమర్: నిన్న మీ హోటల్లో పూరి బాగుందని ఆర్డరిస్తే, ఈ రోజేంటి వాసన వస్తుంది.
సర్వర్ : నిన్న మీరు అడిగిన వెంటనే ప్యాక్ చేసాను సార్
 
2.
పేషెంట్ : దగ్గి దగ్గి ఒంట్లో ఓపిక తగ్గుతుంది డాక్టర్
డాక్టర్ : ఈ మందులు వాడండి
పేషెంట్: దగ్గు తగ్గుతుందా
డాక్టర్ : లేదు. దగ్గడానికి ఓపిక పెరుగుతుంది అనీ..
 
3. 
టీచర్ : వాటర్ నుండి కరెంటు ఎందుకు తీస్తారో తెలుసా?
స్టూడెంట్ : తెలుసండీ... మనం స్నానం చేస్తున్నప్పుడు షాక్ కొట్టకుండా సార్...