బుధవారం, 4 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 22 నవంబరు 2018 (13:45 IST)
సంబంధిత వార్తలు
రాత్రికి వంట ఏమి చేశావ్...
అమ్మ బాబోయ్ కారం...
నోట్లో గుడ్డలు కుక్కేయడం ఎలాగని?
సరే నాకు తలనొప్పి కాబట్టి నా తల నొక్కు... నీకు గొంతు నొప్పి కాబట్టి....
ఏరా.. నీ కళ్ళు దొబ్బాయా...
ఏమే.. ఏం చేస్తున్నావ్...
భర్త: ఏమే.. ఏం చేస్తున్నావ్..
భార్య: దేవుడు సృష్టించిన అద్భుతాన్ని చూస్తున్నాను..
భర్త: అంటే...
భార్య: అద్దంలో చూసుకుంటున్నాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసిన కువైట్ జెట్లు
అమెరికా - ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది. ఈ కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన మూడు ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు ఇటీవల కువైట్‌లో నేలకూలిన సంగతి తెలిసిందే.
భారతదేశంలో వేసవి కాలం: ఈ ఏడాది ఎండ తీవ్రత మామూలుగా వుండదట!
భారతదేశంలో వాతావరణ పరిస్థితులు తీవ్రతరం కానున్నాయి. వేసవి సగటు కంటే ఎక్కువ వేడిగా ఉంటుందని, ఈ వేడి తీవ్రత మరింత ఎక్కువగా వుంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్య - తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడటానికి అనుకూలమైన పరిస్థితులు పెరుగుతున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) మంగళవారం తెలిపింది.
స్కానింగ్ సెంటర్ రెస్ట్రూమ్లో మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక.. ఆపై చెత్తబుట్టలో పడేసి పరార్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ మైనర్ బాలిక ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన షాకిచ్చే నిజాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తన అమ్మమ్మగారింట్లో వుంటూ.. తన వయస్సుండే బాలుడితో కలిసి పరీక్షలు రాసింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా ఆపై శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది.
ఇక చాలు.. పరిస్థితి దిగజారితే భారత్‌కు వచ్చేస్తాం.. గల్ఫ్ ఎన్నారైలు
పశ్చిమాసియాలోని చాలా మంది భారతీయ వలస కార్మికులు పరిస్థితులు దిగజారితే స్వదేశానికి తిరిగి వెళ్లాలని యోచిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా వారి కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బహ్రెయిన్‌లో చాలామంది భారతీయులు చిక్కుకుపోయారు. అక్కడి పరిస్థితిని వీడియోల ద్వారా వారి కుటుంబీకులకు తెలియజేస్తున్నారు.
కుటుంబ కలహాలు.. అత్తతో వంట చేసే విషయంలో గొడవ.. మాజీ టెక్కీ ఆత్మహత్య
కుటుంబ కలహాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది మహిళలు. ఒకవైపు ఎక్కడపడితే అక్కడ మహిళలపై అకృత్యాలు జరుగుతుంటే.. మరోవైపు గృహ హింస కూడా పెచ్చరిల్లిపోతుంది. ఆధునికత పెరిగినా మహిళలపై అసాంఘిక ఘటనలకు కళ్లెం వేయటం జరగట్లేదు. తాజాగా బెంగళూరులో కుటుంబ కలహాల కారణంగా మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేయగా, అత్త పరారీలో ఉన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది
చెడు కొవ్వు. ఇది ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు ఇది ప్రధాన కారణంగా మారుతుంది. అయితే సరైన ఆహారం ద్వారా చెడు కొవ్వును తగ్గించుకోవడం సాధ్యమే. అదెలాగో తెలుసుకుందాము. ఆపిల్, బొప్పాయి, కివి, నారింజ వంటి పండ్లలోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని శుభ్రపరచి, చెడు కొవ్వును తగ్గించగలవు. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి ధాన్యాలు లోని ఫైబర్ శరీరంలోని శక్తి స్థాయిలను పెంచి, చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన
హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద ఫార్మసీ నెట్వర్క్ అపోలో ఫార్మసీ తెలంగాణాలో తన 1,000వ స్టోర్ మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ప్రారంభించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో అపోలో ఫార్మసీ తన కార్యకలాపాలను విస్తరించింది. రిటైల్, డిజిటల్, సప్లై చైన్ విభాగాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఈ నెట్వర్క్ ద్వారా 50,000 పైగా నాణ్యమైన మందులు, ఇతర వెల్నెస్ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇరవై ఐదు లక్షల మంది 24/7 వినియోగదారులు ఉన్నారు.
అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం
టైప్ 2 డయాబెటిస్తో నివసించే వ్యక్తుల కోసం ఎక్స్టెన్సియర్ను వాణిజ్యీకరించడానికి నోవో నార్డిస్క్ ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ దిగ్గజం అబాట్ ఈరోజు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం GLP-1లలో నోవో నార్డిస్క్ శాస్త్రీయ నాయకత్వాన్ని, అబాట్ బలమైన పంపిణీ నెట్ వర్క్‌ను ఉపయోగించుకుని, నోవో నార్డిస్క్ ప్రస్తుతం సేవలందిస్తున్న ప్రాంతాలకు మించి భారతదేశంలో అధిక-నాణ్యత, సాక్ష్యా ధారిత డయాబెటిస్ చికిత్సకు ప్రాప్యతను విస్తరించింది. ఎక్స్ టెన్సియర్ అనేది ప్రపంచంలోనే అత్యంతగా సూచించబడిన GLP-1 RA (రిసెప్టర్ అగోనిస్ట్) మాలిక్యూల్ అయిన ఓజెంపిక్ రెండో బ్రాండ్.
వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మన దైనందిన జీవితంలో ఆహారాల్లో బాదంను చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. బాదంలో మెగ్నీషియం, ప్రోటీన్, రిబోఫ్లేవిన్, జింక్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మరిన్నింటితో సహా 15 ముఖ్యమైన పోషకాలకు మూలం. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యంకు దోహదం చేస్తాయి. బాదములతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ E యొక్క గొప్ప మూలం బాదం. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి తోడ్పడుతుంది. దీనిలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు మేలు చేస్తాయి. బాదంలోని ప్రోటీన్ కండర ద్రవ్యరాశి పెరుగుదల, నిర్వహణకు మద్దతు ఇచ్చే పోషకంగా నిలుస్తుంది.
తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?
ఇటీవలి కాలంలో చాలామంది తుమ్ములు, ఎంతకీ వదలని దగ్గుతో బాధపడుతున్న కేసులు నమోదవుతున్నాయి. అది HMPV వైరస్ కావచ్చు. ఈ శ్వాసకోశ వైరస్ తుమ్ములు, దగ్గు, తేలికపాటి జ్వరం వంటి సాధారణ జలుబు లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది సాధారణంగా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నప్పటికీ, చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారు న్యుమోనియా, బ్రోన్కైటిస్ వంటి తీవ్రమైన సమస్యలున్నవారికి వచ్చేస్తుంది. HMPVని నిరోధించేందుకు ఈ చిట్కాలను పాటిస్తే తప్పించుకోవచ్చు.