గురువారం, 31 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (13:20 IST)
సంబంధిత వార్తలు
పల్లెబాట పట్టిన ఓటరు... ఎలాగైనా ఓటేసి తీరుతాం... ఎవరికో?
చెప్పులు కొనే బెడద తప్పింది...
మీ బాధేంటో చెప్పండి...
మరి నాకేమీ తేలేదా..?
హోంవర్క్ చేయలేదనీ మోకాళ్లు వాచిపోయేలా కొట్టిన టీచర్
నేను చాలా రాష్ట్రాలు తిరిగాను తెలుసా...?
దాము: నేను చాలా రాష్ట్రాలు తిరిగాను తెలుసా...?
శీను: అలాగా.. ఏ పనిమీద...?
దాము: పనిమీద కాదు, రైలుమీద తిరిగాన్లేవోయ్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...
గత 2008లో మహారాష్ట్రల మాలేగావ్‌లో జరిగిన స్కూటర్ బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాగూర్‌తో సహా మిగిలిన నిందితులందరినీ నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ కేసులో ప్రజ్ఞా ఠాగూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం ఏడుగురు అభియోగాలు ఎదుర్కొన్నారు.
పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం
కామాంధులు వయోబేధం లేకుండా మహిళలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా జడ్చర్లలో ఓ బాలికపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో సొంత అన్నయ్య కూడా వున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. జడ్చర్లకు చెందిన ఏడేళ్ల బాలిక ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లింది. చిన్నారిపై చుట్టుపక్కల ఇళ్లకు చెందిన ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇంటర్ విద్యార్థితో పాటు నలుగురు వున్నారు. అత్యాచారానికి పాల్పడి ఏమీ తెలియనట్లు అక్కడ నుంచి జారుకున్నారు.
13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం, అత్తారింటికి వెళ్లనన్న బాలిక
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో దారుణ ఘటన జరిగింది. 13 ఏళ్ల వయసున్న బాలికను 40 ఏళ్ల వయసున్న వ్యక్తికిచ్చి వివాహం చేసిన ఘటన వెలుగుచూసింది. 8వ తరగతి చదువుతున్న బాలికను చేవెళ్ల మండలం కందిపాడుకు చెందిన 40 ఏళ్ల శ్రీనివాస్ గౌడ్ కిచ్చి పెళ్లి జరిపించారు. పెళ్లయిన తర్వాత అతడితో బాలికను అత్తవారింటికి పంపేందుకు సన్నాహాలు చేసారు. కానీ బాలిక అత్తారింటికి వెళ్లేందుకు ససేమిరా అనడంతో విషయం కాస్తా ఉపాధ్యాయుల దృష్టికి వెళ్లింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...
కర్నాటక రాష్ట్రంలోని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న కేసులో సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడుతో సహజీవనం చేస్తూనే మరో యువకుడుతో ప్రేమించింది. ప్రియుడుకి ఆ యువతి మరో యువకుడుతో సహజీవనం చేస్తున్న విషయం తెల్సింది. దీంతో ప్రియుడు ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ప్రియుడు దూరం పెట్టడంతో ఆమె జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు..
తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించారు. ముఖ్యంగా, కొండప్రాంతాల్లో ఉండే గిరిపుత్రులపై రక్షణపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యంగా, ఆయన ఇటీవలి కాలంలో గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తీపి మొక్కజొన్న తింటే?
స్వీట్ కార్న్... తీపి మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి, ఇవి మన శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. స్వీట్ కార్న్ తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: స్వీట్ కార్న్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగి, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం: ఇందులో విటమిన్ సి, కెరోటినాయిడ్లు మరియు బయోఫ్లేవనాయిడ్లు ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు
బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినకపోవడం లేదా పరిమితంగా తినడం మంచిది. బొప్పాయి తినకూడని వారు ఎలాంటి వారో తెలుసుకుందాము. 1. గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు పండని లేదా సగం పండిన బొప్పాయిని అస్సలు తినకూడదు. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ గర్భాశయ సంకోచాలకు కారణమై అబార్షన్‌కు దారితీయవచ్చు. పూర్తిగా పండిన బొప్పాయిని కూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. 2. పాలిచ్చే తల్లులు పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయికి దూరంగా ఉండాలి. బొప్పాయిలోని కొన్ని రసాయనాలు తల్లి పాల ద్వారా శిశువులోకి చేరి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు.
కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్
కరివేపాకు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. దీనిని కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో ఎన్నో ఔషధాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కరివేపాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ గణనీయంగా తగ్గుతుంది. గర్భిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
ఆల్బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
ఆల్బుకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బుకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది. వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్‌యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.