మంగళవారం, 21 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (14:55 IST)
సంబంధిత వార్తలు
మైనర్‌ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
టీచర్: బంటి నీ లెక్కల పుస్తకమేది..?
బంటి: లేదు, ఆత్మహత్య చేసుకుంది...
టీచర్: ఎందుకు..?
బంటి: దాని నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పాకిస్థాన్‌కు చెంపదెబ్బ, పహల్గామ్ మారణకాండ తర్వాత పర్యాటకుల భారీ పునరాగమనం
జమ్మూ: అందమైన లోయను నిర్జనంగా మార్చిన పహల్గామ్లోని వినాశకరమైన ఉగ్రవాద దాడి జరిగిన ఒక సంవత్సరం తర్వాత, ఈ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఇప్పుడు సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఇది ఈ ప్రాంతంలో పునరుద్ధరించబడిన విశ్వాసానికి సంకేతం. ఒకప్పుడు హింసతో వణికిపోయిన పహల్గామ్, ఇప్పుడు కార్యకలాపాలతో సందడిగా ఉంది. జమ్మూ- కాశ్మీర్‌లోని అధికారులు, భద్రతా సంస్థలు, స్థానిక నివాసితులతో కలిసి పనిచేస్తూ, పర్యాటకులలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి గత సంవత్సర కాలంగా అవిశ్రాంతంగా కృషి చేశారు. వారి ప్రయత్నాలు ఫలించినట్లు కనిపిస్తున్నాయి, ఎందుకంటే భారతదేశం నలుమూలల నుండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులు మరోసారి ఈ లోయకు తరలివస్తున్నారు.
తిరుమలలో యువతి అదృశ్యం.. గదిలోంచి బయటికి వెళ్లి.. తిరిగి రాలేదు..
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఒక యువతి సోమవారం అదృశ్యమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, సంగడిగుంటకు చెందిన ఉప్పు లక్ష్మి తిరుపతమ్మ, తన కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చింది. సోమవారం రాత్రి దర్శనం పూర్తయ్యాక, వారు తమ గదికి తిరిగి వచ్చారు. తెల్లవారుజామున సుమారు 3:00 గంటల సమయంలో, తిరుపతమ్మ గదిలోంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదని తెలిసింది. ఆమె కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చైనా డ్యాష్ కిందకి నీళ్లు, హార్మూజ్ మీదెలా అవుతుంది? ఇరాన్‌కి జిన్‌పింగ్ స్వీట్ షాక్
ఎవడి డ్యాష్ కిందకి నీళ్లు వస్తే వాడే పైకి లేస్తాడు అనేది సామెత. డ్యాష్ అంటే వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడు అలాగే చైనా పరిస్థితి మారింది. చీటికిమాటికి ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడం చైనాకు ఎంతమాత్రం రుచించడంలేదు. ఆ మార్గం ద్వారానే చైనాకు ముడిచమురు రవాణా అవుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తల నేపధ్యంలో చైనా వద్ద చమురు నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. మరోవైపు అమెరికా సైతం హార్మూజ్ జలసంధిని భేషరుతుగా ఇరాన్ తెరిచి పెట్టాలని వాదిస్తోంది. కానీ ఇరాన్ అందుకు సిద్ధంగా లేదు. దీనితో చైనా ఇబ్బందుల్లో పడుతోంది. సమస్య కొలిక్కి వచ్చిందని చైనా ఎదురుచూసింది కానీ అట్లా జరగలేదు. అందువల్ల జిన్ పింగ్ చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఇరాన్ చేస్తున్న పని మంచిపని కాదని తేల్చేసారు.
దొంగల్లా మారిన పోలీసులు, చెక్కు వివాదం కోసం వచ్చి 22 తులాల బంగారం కొట్టేశారు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో కంచె చేను మేసిన సామెతలా ఓ ఘటన జరిగింది. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగల్లా మారిపోయారు. ఓ ఇంట్లో చెక్కు వివాదం పరిష్కరించేందుకు వచ్చామని చెప్పి అదే ఇంట్లో ఏకంగా 22 తులాల బంగారాన్ని కొట్టేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. వ్యాపారవేత్త గౌరవ్ జైన్ కు సంబంధించి చెక్కు వివాదం వుంది. దాన్ని పరిష్కరించేందుకు ఆయన ఇంటికి ఓ ఎస్సై సహా ఐదుగురు పోలీసులు వచ్చారు. వస్తూనే ఇంటి బయట ఉన్న సీసీటీవీని పోలీసులు డిస్కనెక్ట్ చేసారు.
విమానం ఎక్కి నేరుగా వస్తా, ఒప్పుకుంటే శాంతి లేదంటే బాంబులేస్తా: ట్రంప్ వార్నింగ్
ట్రంప్ తట్ట తగలేస్తారేమోనన్న అనుమానాలు ఎక్కువవుతున్నాయి. తట్ట తగలేయడం అంటే మళ్లీ యుద్ధానికి సిద్ధమని చెప్పడమే. బుధవారం నాటితో ఇరాన్-యూఎస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. నేడు మరోసారి ఇరు దేశాల నేతలతో శాంతి చర్చలు జరపాలని పాకిస్తాన్ పోరాడుతోంది. కానీ పాకిస్తాన్ దేశాన్ని అటు ఇరాన్, ఇటు అమెరికా నమ్మడం లేదు. పాకిస్తాన్ ఎవరికి చెప్పే మాటలు వారికి చెబుతూ వ్యవహారాన్ని ఎగదోస్తోందన్న అనుమానాలు రెండు దేశాలకు వున్నాయి. అందువల్ల పాకిస్తాన్ చేస్తున్న మధ్యవర్తిత్వంపై ఇరాన్ సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి చర్చలకు నేరుగా తనే పూనుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్
పసుపు పాలు... గోల్డెన్ మిల్క్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ పాలు తాగుతుంటే కొన్ని వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. పసుపు పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు పాలు తాగుతుంటే వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతాయి. మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంపొదిస్తుంది. గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది. పసుపు పాలు తాగుతుంటే బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో వుంచుకోవచ్చు. క్యాన్సర్ ప్రమాదాన్ని రాకుండా అడ్డుకునే అవకాశం వుంటుంది. గోల్డెన్ మిల్క్ తాగుతుంటే ఇది జలుబుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పసుపు పాలు తాగేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?
ఈరోజుల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలతో ప్రాణాలు పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గుండెపోటుతో ఇటీవల మరణిస్తున్నవారు ఎక్కువవుతున్నారు. కనుక గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవాలి. పలు రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, వంటలో తక్కువ మొత్తంలో నూనెను వుపయోగించాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించాలి. ధూమపానం మానేయాలి, మద్యం సేవించడం మానేయాలి. గుండె ఆరోగ్యంపై వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. రాత్రివేళ నిద్ర సమయం కనీసం 7 నుంచి 9 గంటలు వుండేట్లు చూసుకోవాలి.
మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూలికల రాజుగా పేరుగడించిన అశ్వగంధ ఆకుల వినియోగంపై నిషేధం విధించింది. ఆహార ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్‌లో అశ్వగంధ ఆకులను వాడటంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఆరోగ్య భద్రతా కారణాల దృష్ట్యా కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన రసాన్ని మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.
శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడే గుమ్మడి గింజలు
గుమ్మడి కాయలలో పోషకాలు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గుమ్మడి గింజలు తింటుంటే కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయని నిపుణులు చెపుతున్నారు. ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. గుమ్మడి గింజల నుంచి తీసిన నూనెను ఉపయోగించడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
కాలేయ వ్యాధి క్లెయిమ్‌లు పెరుగుతున్నాయి, చికిత్స ఖర్చులు అధికమవుతున్నాయి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
తగినంతగా గుర్తించబడని కాలేయ ఆరోగ్య సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొంటోంది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, NAFLD (మద్యపానం-రహిత కొవ్వు కాలేయ వ్యాధి) జనాభాలో 9% నుండి 32% మందిని ప్రభావితం చేస్తోంది. అంటే దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరిపై దీని ప్రభావం ఉంటోంది. దీనిని ప్రస్తుతం ఒక నిశ్శబ్ద మహమ్మారిగా గుర్తిస్తున్నారు. కాలేయ సంబంధిత వైద్య పరిస్థితులు ఇప్పటికే మొత్తం మరణాలలో 66% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.