సోమవారం, 20 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 27 ఏప్రియల్ 2019 (13:54 IST)
సంబంధిత వార్తలు
ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి...?
రాసి పోస్ట్‌బాక్స్‌లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
మైనర్‌ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
మీ నాన్న పేరు రాయి...?
టీచర్: చింటూ.. మీ పేరు, మీ నాన్న పేరు రాయి.
టీచర్: చింటూ.. నీ బుక్ చూపించు... ఏంటీ నీ పేరు అడ్డంగా రాసి మీ డాడీ పేరు నిలువుగా రాశావు..
చింటూ: ఎక్కడికి వెళ్లినా తన పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పారండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బ్రహ్మంగారి మాటలు నిజమవుతున్నాయా... ఏనుగు పిల్ల ఆకారంలో జన్మనిచ్చిన పంది
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలోని పలుకులు నేటి ప్రపంచంలో నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఓ పంది కడపున ఏనుగు పిల్ల ఆకారంలో ఉండే పిల్ల జన్మించింది. జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం, కార్పాముల గ్రామంలో ఈ సంఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య అనే వ్యక్తి పందులను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాడు.
విరుదునగర్ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు : 17 మంది మృతి
తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన పేలుడులో 17 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పేలుడు ధాటికి పరిశ్రమ ధ్వంసం కాగా.. పరిసర ప్రాంతాలు కంపించినట్లు సమాచారం. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి.
ప్రధాని మోడీ రాజకీయ ప్రసంగంలో 59 సార్లు కాంగ్రెస్ పేరును ప్రస్తావించారు : ఖర్గే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ పేరును 59 సార్లు ప్రస్తావించారని, మహిళల గురించి కొన్నిసార్లు మాత్రమే మాట్లాడారని ఆయన ఆరోపించారు.
కుక్కల బారినపడిన మచ్చల జింక - కాపాడి చంపి వండుకుని ఆరగించిన గ్రామస్థులు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామంలో కుక్కల బారినపడిన ఓ మచ్చల జింకను గ్రామస్థులు కాపాడారు. ఆ తర్వాత ఇక్కడే ఓ ట్విస్ట్ నెలకొంది. మచ్చల జింకను ఎవరైతే కుక్కల బారి నుంచి రక్షించారో వారే ఈ జింకను చంపి వంట చేసుకుని ఆరగించారు. ఈ దారుణం రాయగఢ్ జిల్లాలోని దెలారి గ్రామంలో జరిగింది.
ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టినరోజు - రూ.76 లక్షలు విరాళం ఇచ్చిన భువనేశ్వరి
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20వ తేదీన తన 76వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. దీన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఏపీలోని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ నిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో పేదలకు ఉచితంగా భోజనం అందించనున్నారు. శనివారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అన్న క్యాంటీన్ సీఈవోకు ఆమె చెక్కును అందజేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూలికల రాజుగా పేరుగడించిన అశ్వగంధ ఆకుల వినియోగంపై నిషేధం విధించింది. ఆహార ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్‌లో అశ్వగంధ ఆకులను వాడటంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఆరోగ్య భద్రతా కారణాల దృష్ట్యా కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన రసాన్ని మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.
శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడే గుమ్మడి గింజలు
గుమ్మడి కాయలలో పోషకాలు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గుమ్మడి గింజలు తింటుంటే కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయని నిపుణులు చెపుతున్నారు. ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. గుమ్మడి గింజల నుంచి తీసిన నూనెను ఉపయోగించడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
కాలేయ వ్యాధి క్లెయిమ్‌లు పెరుగుతున్నాయి, చికిత్స ఖర్చులు అధికమవుతున్నాయి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
తగినంతగా గుర్తించబడని కాలేయ ఆరోగ్య సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొంటోంది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, NAFLD (మద్యపానం-రహిత కొవ్వు కాలేయ వ్యాధి) జనాభాలో 9% నుండి 32% మందిని ప్రభావితం చేస్తోంది. అంటే దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరిపై దీని ప్రభావం ఉంటోంది. దీనిని ప్రస్తుతం ఒక నిశ్శబ్ద మహమ్మారిగా గుర్తిస్తున్నారు. కాలేయ సంబంధిత వైద్య పరిస్థితులు ఇప్పటికే మొత్తం మరణాలలో 66% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.
భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు
సయాటికా(Sciatica) అనేది వెన్నెముక కింది భాగం నుండి మొదలై కాలి చివరి వరకు పాకే నొప్పి. ఇది చాలా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ, ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు మరియు వ్యాయామాల ద్వారా మంచి ఉపశమనం పొందవచ్చు. సయాటికా నొప్పి తగ్గడానికి పాటించవలసిన ముఖ్యమైన చిట్కాలు ఏమిటో చూద్దాము. వేడి, చల్లని ప్యాక్స్, ఇది తక్షణ ఉపశమనానికి బాగా పనిచేస్తుంది. నొప్పి మొదలైన మొదటి 2-3 రోజులు ఐస్ ప్యాక్ వాడండి. ఇది వాపును, మంటను తగ్గిస్తుంది. నొప్పి వచ్చిన చోట వేడి నీళ్ల బ్యాగుతో కాపడం పెట్టండి. ఇది రక్త ప్రసరణను పెంచి, కండరాల బిగువును తగ్గిస్తుంది.
మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన ఘనత: అత్యంత క్లిష్టమైన గుండె, భారీ కణితి శస్త్రచికిత్సలు విజయవంతం
హైదరాబాద్, ఏప్రిల్ 2026: మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన మరియు క్లిష్టమైన రెండు పీడియాట్రిక్ కేసులను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ కేసులు అధిక నైపుణ్యం, ఖచ్చితత్వం అవసరమైనవిగా వైద్యులు తెలిపారు. 8 సంవత్సరాల బాలిక (బరువు: 21.2 కిలోలు) శ్వాసలో ఇబ్బంది, మెడ నొప్పితో ఆసుపత్రికి వచ్చింది. మెడ మరియు స్పైన్‌కు ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించగా, ఛాతి వెనుక భాగంలో 11.6 x 10.6 x 8.7 సెం.మీ పరిమాణంలో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ కణితి ప్రధాన రక్తనాళాలు, ముఖ్యంగా అయోర్టా, మరియు స్పైనల్ కాల్‌కు అత్యంత సమీపంగా ఉండటంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది.