ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (12:01 IST)

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి GSTకి?

తండ్రి : "ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిని Englishలో ఏమంటారు?" కుమారుడు : "GST" తండ్రి : "ఏం రా.. పిచ్చి పట్టిందా..?" కుమారుడు : "కరెక్టే నాన్న Goverment school Teacher..!"

తండ్రి : "ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిని Englishలో ఏమంటారు?"
 
కుమారుడు : "GST" 
 
తండ్రి : "ఏం రా.. పిచ్చి పట్టిందా..?"
 
కుమారుడు : "కరెక్టే నాన్న Goverment school Teacher..!"