బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 30 అక్టోబరు 2023 (23:11 IST)

కిడ్నీ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన ఉత్తమ మార్గాలు ఇవే

Kidney
మూత్రపిండాలు. కిడ్నీలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలి. మూత్రపిండాలను కాపాడుకునేందుకు సహాయపడే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. మూత్రపిండ వ్యాధులను నివారించడానికి అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలలో కిడ్నీల రెగ్యులర్ చెకప్‌ చేయించుకోవడం.
మూత్రపిండాల వ్యాధులను నివారించడం కోసం శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వకుండా చూసుకోవాలి.
 
కిడ్నీ వ్యాధులను రాకుండా వుండాలంటే రక్తపోటును నియంత్రించుకోవాలి. కిడ్నీ వ్యాధులను నివారించడానికి ఆరోగ్య నిపుణుడు సూచించే సూత్రాలను పాటించడం. మద్యం అలవాటు మానేయండ ద్వారా మూత్రపిండాల వ్యాధులను కూడా నివారించవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మూత్రపిండాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
 
పెయిన్ కిల్లర్స్ వాడకాన్ని పరిమితం చేయాలి. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని నిరోధించాలి. వీటివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం వుంటుంది.