గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 8 అక్టోబరు 2022 (18:08 IST)

బాదం పాలు- ఆరోగ్య ప్రయోజనాలు

Badam Milk
బాదం పాలలో ఎన్నో పోషకాలు వున్నాయి. ఈ పాలను తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము.
 
బాదం పాలలో కొలెస్ట్రాల్ ఉండదు.
 
వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.
 
తియ్యని బాదం పాలు రక్తంలో చక్కెరను పెంచవు.
 
బాదం పాలతో కండరాలు బలోపేతం అవుతాయి.
 
బాదం పాలు ఎముకలను బలోపేతం చేస్తాయి.
 
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
 
బాదం పాలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.
 
బాదం మిల్క్‌లో సోడియం తక్కువగా ఉంటాయి. రక్తపోటును తగ్గిస్తుంది.