యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?
యూరిక్ యాసిడ్. ఇది ప్యూరిన్ల విచ్ఛిన్నం నుండి శరీరం ఉత్పత్తి చేసే వ్యర్థ ఉత్పత్తి. యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుదల వివిధ వ్యాధులను కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో పెరగకుండా చేసే కొన్ని పండ్లు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.
ఉసిరి కాయల రసం త్రాగుతుండాలి.
కాఫీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.
ఎక్కువ చక్కెర కలిపిన కాఫీ మంచిది కాదు.
నీళ్లు పుష్కలంగా త్రాగాలి.