బుధవారం, 15 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
గురువారం, 7 ఆగస్టు 2014 (19:27 IST)
పిన్నీ అని పిలవమంటున్నాడమ్మా..!
"అమ్మా.. నాన్న పద్ధతి సరిగా లేదు... కాస్త మందలిస్తావా లేదా..?" పెద్ద ఆరిందానిలా తల్లితో అంది పింకీ
"ఏం... ఎందుకే...?" అడిగింది తల్లి
"నాన్న.. పనిమనిషిని పిన్నీ అని పిలవమని చెబుతున్నాడు"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
స్పోర్ట్స్ బైక్ పైన యువతీయువకులు రీల్స్... డివైడర్‌ను ఢీకొట్టి యువతి మృతి, వీడియో
తల్లిదండ్రులు ఎంతో ప్రాణప్రదంగా పెంచిపెద్ద చేస్తారు తమ పిల్లల్ని. ఐతే యుక్తవయస్సుకి వచ్చాక తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టడమే కాకుండా వారికి వ్యధను కల్గించే పనులు చేస్తుంటారు కొంతమంది పిల్లలు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో యువతీయువకులు రీల్స్ పిచ్చిలో ఎక్కువ కొట్టుకుపోతున్నారు. అలా ఉత్తరప్రదేశ్ ఘజియాబాదులో ఇద్దరు యువతీయువకులు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై చేసిన ఫీట్స్ వారి ప్రాణాల మీదికి తెచ్చింది. ఇక్రా అనే యువతి స్నేహితుడు హసీం తన స్పోర్ట్స్ బైకుని ఆమెతో నడిపించాడు. యువతి నడుపుతుండగా అతడు రీల్స్ కోసం వీడియో తీస్తున్నాడు. అతివేగంగా వెళ్తూ వీడియో కోసం యువతి కెమేరా వైపుకి చూసింది.
జూబ్లిహిల్స్‌లో నా ఇంటిని కాజేసేందుకు నన్ను ఎర్రగడ్డలో చేర్చాలని చూస్తున్నారు: నటి సజినీ ఆవేదన
హైదరాబాదులోని జూబ్లిహిల్స్ రోడ్ నెం.10లో తను నిర్మించుకున్న ఇంటిని కాజేసేందుకు తన సొంత సోదరి, ఆమె పిల్లలు తనపై దాడి చేస్తున్నారనీ, తనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నారని మలయాళ నటి సజినీ ఆవేదన వ్యక్తం చేసారు. తన ఇంటిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారనీ, తనపై భౌతిక దాడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ... 25 ఏళ్ల కిందట సినిమాల్లో నటించేందుకు హైదరాబాద్ వచ్చాను. తగిన పాత్రలలో నటించి మెప్పించాను. తద్వారా వచ్చిన డబ్బుతో జూబ్లిహిల్స్ రోడ్ నెం.10లో ఇల్లు కట్టాను.
చరిత్ర సృష్టించాం... డేటా సెక్యూరిటీ నిపుణులుగా మారుస్తా : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీ, గన్నవరం మేధాటవర్స్‌లో ఏర్పాటు చేసిన క్వాంటం టెస్ట్ బెడ్స్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 45 లక్షల మందిని ఏఐ, క్వాంటం, వైజర్ డేటా సెక్యూరిటీలో నిపుణులుగా మారుస్తామని వెల్లడించారు. సాంకేతికతను అనుసరించడమే కాకుండా దానిని ఆవిష్కరించే స్థాయికి ఏపీ ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ప్రతి పౌరుడికి ఏఐ లాంటి సాంకేతికతను అందుబాటులోకి తీసుకు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ
బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శాసనభాపక్ష నేతగా సమ్రాట్ ఛౌదరిని ఎంపికయ్యారు. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు సీఎం పదవికి నీతీశ్‌కుమార్ రాజీనామా చేశారు. 1990లో ఆర్జేడీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. అనంతరం జేడీయూలో చేరారు. కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరారు. బీహార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి బీజేపీ నేతగా ఆయన నిలువనున్నారు.
Heat Wave Alert : ఐదు రోజుల పాటు తెలంగాణలో వడగాలులు
రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఏప్రిల్ 14న హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా ఏడు రోజుల వాతావరణ సూచన ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3°C మేర పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు హెచ్చరికలు జారీ చేయనప్పటికీ, ఏప్రిల్ 15 నుండి ఐదవ రోజు ఏప్రిల్ 19 వరకు రాష్ట్రంలోని అక్కడక్కడా వడగాలుల పరిస్థితులు నెలకొనే అవకాశం ఎక్కువగా ఉందని ఐఎండీ హెచ్చరించింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Sharwanand: శర్వానంద్, సంపత్ నంది చిత్రం భోగి హై-ఆక్టేన్ యాక్షన్ కొత్త షెడ్యూల్
ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్, 'భోగి' చిత్రంతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం శర్వానంద్ , బ్లాక్‌బస్టర్ చిత్రనిర్మాత సంపత్ నందిని తొలిసారిగా చేతులు కలిపారు. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మాణంతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇది శర్వానంద్ కెరీర్లో అత్యంతప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది.
Samantha: సమంత నటించిన మా ఇంటి బంగారం ఆడియో హక్కులు పొందిన థింక్ మ్యూజిక్
సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో, సంతోష్ నారాయణన్ సంగీత సారథ్యంలో రూపొందుతున్న చిత్రం 'మా ఇంటి బంగారం'. ఈ చిత్ర ఆడియో హక్కులను థింక్ మ్యూజిక్ ఇండియా సంస్థ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలోని మొదటి పాట 'Thassadiya', ఏప్రిల్ 16, 2026న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని Tralala Pictures సంస్థ నిర్మిస్తుండగా, రాజ్ నిడిమోరు,నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
Suriya: తమిళ సంవత్సర సందర్భంగా సూర్య కరుప్పు నుండి రాతు రాసన్ విడుదల
డైరెక్టర్ RJ బాలాజీ దర్శకత్వంలో ‘కరుప్పు’ మూవీ చేస్తున్న సూర్య. తెలుగులో కూడా ‘కరుప్పు’ పేరుతోనే టీజర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. డబ్బింగ్ సినిమాలకు వరుసగా తమిళ టైటిల్స్ పెట్టడంపై విమర్శలు.. దీంతో ‘వీరభద్రుడు’ పేరుతో తెలుగులోకి ‘కరుప్పు’ మూవీ వస్తోంది. కాగా, నేడు తమిళ సంవత్సరాది సందర్భంగా మాస్ గీతంగా రాతురాసన్ విడుదలైంది.
స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే నుండి రెండు సరికొత్త పోస్టర్లు విడుదల
అందరి ఫేవరెట్ సూపర్ హీరో 'స్పైడర్-మ్యాన్' కొత్త సినిమా "స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే" నుండి రెండు అద్భుతమైన పోస్టర్లను సోనీ పిక్చర్స్ 'సినిమాకాన్ 2026'లో విడుదల చేసింది. ఈ సినిమా జూలై 31, 2026న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
టాలీవుడ్లో మరో ఐరెన్ లెగ్ హీరోయిన్ శ్రీలీలనా?
తెలుగు చిత్రపరిశ్రమలో ఐరన్ లెగ్ హీరోయిన్ అనే పేరు కేరీర్ ఆరంభంలో రమ్యకృష్ణకు డేది. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటించిన తర్వాత రమ్యకృష్ణ తిరుగులేని హీరోయిన్గా ఎదిగారు. ఇపుడు టాలీవుడ్లో ఐరెన్ లెగ్ హీరోయిన్గా శ్రీలీల పేరు వినిపిస్తోంది. ఆమె కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలో ఒకటి రెండు సినిమాలు మినహా మిగిలిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయని సినీ ప్రేక్షకులతో పాటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడాన్ని చూసి వారు ఆశ్చర్యపోతున్నారు.