శ్రీ పవన్ కళ్యాణ్ ఒత్తిడితోనే శ్రీ డొనాల్డ్ ట్రంప్ అలా చేశారా?

pawan kalyan
Last Modified శనివారం, 12 జనవరి 2019 (20:03 IST)
జనసేన మరొక విజయం సాధించిందని జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత నెలలో USA వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యంగా ఇండియన్స్ H1B వీసాల పైన పడుతున్న ఇబ్బందులను అక్కడి దాదాపు 25 మంది సెనేటర్లను కలిసి మాట్లాడారని పేర్కొంది.

ఈ సందర్భంగా వారికి సమర్పించిన రిపోర్టులను US గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేసారు. దాని ఫలితంగా శ్రీ డొనాల్డ్ ట్రంప్ గారు ఈ క్రింది నిర్ణయం తీసుకున్నారంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చూడండి.
Trump-Tweet
దీనిపై మరింత చదవండి :