1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (23:07 IST)

సర్వ శుభకార్యాలకు అతి ముఖ్యములు ఏమిటి?

flour deepam
సోమవారం, బుధ-గురు-శుక్ర వారాలు మంచివి, విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిథులు యోగ్యమైనవి. అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ప్రశస్తమైనవి.

 
ఉద్యోగంలో చేరాన్నా, కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా ఇలాంటి అతి ముఖ్యమైన విషయాలు చూసుకుని చేయడం మంచిదని విశ్వాసం. అంతేకాకుండా మనం ఏ పని మొదలుపెట్టినా దాని ముహూర్తబలం చాలా ముఖ్యం. అది లేనిదే, ఏ పని నిర్విఘ్నంగా కొనసాగదు. కాబట్టి వివాహం, ప్రయాణిది కార్యక్రమాలు చేసేటపుడు మంచికాలం చూసుకుని చేయాలి.

 
తారాబలం, చంద్రబలం అనేవి ప్రతి ముహూర్తానికి అతి ముఖ్యమైనవి కనుక వీటిని తెలుసుకుని చేయాలి.