ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (22:57 IST)

రామకోటి ఎలా రాస్తున్నారు? (video)

రామకోటి అంటే రాముని నామాన్ని తను ఎంచుకున్న రీతిలో.. అంటే, రామ రామ అనో, శ్రీరామ శ్రీరామ అనో, రామాయ నమః అనో... ఇలా ఏదో రీతిలో రాస్తున్నంతసేపూ దృష్టిని శ్రీరామచంద్రుడి పైనై లక్ష్యం చేయాలి. అలా కోటి నామాలను రాయాలి. దీన్నే రామకోటి లేఖనం అంటారు.

 
మరికొంతమంది రంగురంగుల సిరాలున్న కలాలతో రామకోటి రాస్తుంటారు. ఇలా చేయడం అనేది చూపులకి బాగోవచ్చు కానీ దృష్టి మరులుతుంది. కనుక సహజ ధోరణితో భక్తిగా రామకోటి రాయడం ఉత్తమం.