చిలుక ఏకాదశి, ఏం చేయాలి?
ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి నెలకొనాలంటే చిలుక ఏకాదశి నాడు ఇవి చేయాలి.
ఈ రోజున శాలిగ్రామంతో తులసిని పూజించడం వల్ల అకాలమృత్యువు దరిచేరదు.
చిలుక ఏకాదశి రాత్రి రావి చెట్టు క్రింద నెయ్యి దీపం వెలిగించడం వలన పితృ దోషం నుండి విముక్తి లభిస్తుంది.
చిలుక ఏకాదశినాడు ఉపవాసం వుండి, శ్రీ హరివిష్ణువును పూజించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి.
ఈ రోజున తులసితో పాటు ఉసిరి మొక్కను నాటండి లేదా దానం చేయండి.
ఈ రోజు శ్రీ హరివిష్ణువుకు తులసి ఆకులతో ఖీర్ నైవేద్యంగా పెడితే ఐశ్వర్యం పెరుగుతుంది.
విష్ణు-లక్ష్మీ ఆలయానికి కొబ్బరికాయ, బాదంపప్పులను దానం చేయడం వల్ల తలిచిన పని విజయవంతమవుతుంది.
ఈ రోజున ఇంటిని శుభ్రం చేసిన తర్వాత నలువైపులా దీపాలు వెలిగించి తులసి కళ్యాణం జరిపించాలి.