ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 14 ఆగస్టు 2017 (14:22 IST)

టీనేజ్ బోయ్స్ పైన ఆంటీస్ లైంగిక వేధింపులా? అందుకే ఆ సీరియలా...?

పెహ్రదార్ పియా కి(Pehredaar Piya Ki) హిందీ సీరియల్ పైన నిషేధం అయితే విధించారు కానీ దాని గురించి చర్చ అయితే ఇంకా సాగుతూనే వుంది. ఎందుకంటే... ఈ సీరియల్ 10 ఏళ్ల బాలుడు 25 ఏళ్ల యువతితో చేసే శృంగారం పైన నడుస్తుంది. ఆఖరికి వీళ్లద్దరి మధ్య శోభనం సీన్లు కూడా

పెహ్రదార్ పియా కి(Pehredaar Piya Ki) హిందీ సీరియల్ పైన నిషేధం అయితే విధించారు కానీ దాని గురించి చర్చ అయితే ఇంకా సాగుతూనే వుంది. ఎందుకంటే... ఈ సీరియల్ 10 ఏళ్ల బాలుడు 25 ఏళ్ల యువతితో చేసే శృంగారం పైన నడుస్తుంది. ఆఖరికి వీళ్లద్దరి మధ్య శోభనం సీన్లు కూడా నడిపించేసి నిషేధం వేటు వేయించుకున్నారు ఆ సీరియల్ నిర్మాత,దర్శకులు. ఇకపోతే... ఇప్పుడు ఈ సీరియల్ ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చిందనే చర్చ నడుస్తోంది.
 
దీనికి ఒక్కొక్కరు ఒక్కో విధమైన వాదన చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పెళ్లయిన స్త్రీలు కొందరు పెళ్లి కానీ టీనేజ్ బాలురుపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారనీ, ఇలాంటి ఘటనల నేపధ్యంలోనే ఈ సీరియల్ తెరకెక్కిందని కొందరు వాదిస్తున్నారు. దీనికి ఉదాహరణగా ఈమధ్య కాలంలో బెంగళూరులో ఓ ప్రైవేట్ టీచర్ ఓ బాలుడితో లేచిపోయిన ఘటనలు, యూపీలో జరిగిన కొన్ని ఉదంతాలను ఉటంకిస్తున్నారు. ఇది నిజమే అయినప్పటికీ సమాజం మొత్తం చెడిపోయిందన్న కోణంలో చిత్రీకరించడం తప్పు కదూ.. ఎక్కడో ఏదో జరిగిందని దాన్ని తీసుకుని లాగించేస్తే చాలా దారుణం కదూ. అందుకే సీరియల్ బ్యాన్ అయిపోయింది.