గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Modified: బుధవారం, 11 సెప్టెంబరు 2019 (11:28 IST)

ఎండాకాలం కదమ్మా.. ఊటీ వెళుతున్నా...

యాచకుడు: అమ్మా... రేపట్నుంచి రెండు నెలలు రానమ్మా, భిక్షమెయ్యి తల్లీ
గృహిణి: రెండు నెలలు ఎక్కడకెళుతున్నావ్...
యాచకుడు: ఎండాకాలం కదమ్మా.. ఊటీ వెళుతున్నా...
గృహిణి: !!!!!
 
చింటూ.. నీకు మీ మమ్మీ పది రూపాయలు ఇచ్చి అందులో సగం చెల్లికి ఇవ్వమంటే ఎంత ఇస్తావురా..?" అడిగింది టీచర్
రెండు రూపాయలు ఇస్తాను టీచర్" చెప్పాడు చింటూ
అదెలారా... నీకు లెక్కలు రావా ఏంటీ..?
నాకు కాదు టీచర్.. మా చెల్లికి రావుగా...