ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 జూన్ 2024 (16:25 IST)

కర్పూరాన్ని పర్సులో వుంచుకుంటే ఏంటి ఫలితం?

కర్పూరాన్ని ప్యాకెట్లో వుంచుకోవడం ద్వారా ధనానికి ఇబ్బంది వుండదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కర్పూరాన్ని పర్సులో వుంచుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవు. కర్పూరానికి ఆధ్యాత్మిక పరంగా కీలక పాత్ర వుంది. కర్పూరాన్ని వెలిగించడం ద్వారా ఇంట సానుకూలత చేకూరుతుంది. ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. 
 
ప్రతి శుభకార్యంలో కర్పూరాన్ని వాడుతారు. ఇందులో యాంటీయాక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు జరుగుతాయి. కర్పూరాన్ని వాస్తు ప్రకారం వాడటం ద్వారా.. ఎక్కడకు వెళ్లినా తమ వెంట కర్పూరాన్ని వుంచుకుంటే సానుకూల ప్రభావం చేకూరుతుంది. 
 
మానసిక ఒత్తిడికి గురైన సందర్భంలో, ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు కర్పూరాన్ని పర్సులో వుంచుకోవడం మంచిది. పురుషులు షర్ట్ ప్యాకెట్లోనూ, మహిళలు పర్సులో వుంచుకుని వెళ్తే బాగుంటుంది. అలాగే ఓ ఎరుపు రంగు బట్టలో కర్పూరాన్ని వుంచి దానిని వెంట పెట్టుకుని వేళ్తే.. ప్రతికూల ప్రభావాలుండవు. అనుకున్న కార్యం విజయవంతం చేసింది.