మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (16:06 IST)

కరోనా వైరస్‌‌కు ఆయుర్వేదంతో విరుగుడు..

1. తులసి 
2. బిల్వం
3. వేపాకులు 
4. గరిక 
5. జమ్మి చెట్టు ఆకులు
6. పసుపు పొడి 
7. బ్రింగ్‌రాజ్ పౌడర్ 
8. ఉమ్మెత్త ఆకులు 
9. మిరియాల పొడి. 
 
వీటినన్నింటినీ ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుని.. ఉదయం, సాయంత్రం తీసుకుంటే కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇవి పలు వైరస్‌లను సంహరించే గుణాలు కలిగి వున్నాయని.. కరోనా వైరస్‌ను నాశనం చేసే గుణాలు ఈ ఆకుల్లో వున్నాయని వారు సెలవిస్తున్నారు.