సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 18 నవంబరు 2022 (17:22 IST)

ముల్లంగిని ఇలా తినరాదు, ఎందుకంటే?

ముల్లంగి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా, దానిని కొన్ని పరిస్థితుల్లో తినకూడదు. ఎప్పుడు తినకూడదో తెలుసుకుందాము.

 
ముల్లంగిని ఖాళీ కడుపుతో తినకూడదు.
 
ముల్లంగిని రాత్రి పూట తినకూడదు.
 
ఏదైనా శారీరక నొప్పి ఉంటే ముల్లంగిని తినవద్దు.
 
కీళ్లనొప్పులు ఉంటే ముల్లంగి తినకూడదు.
 
కడుపులో గ్యాస్ ఎక్కువగా ఉన్నట్లయితే ముల్లంగి తినకూడదు.
 
పాలు లేదా ఖీర్ తాగిన తర్వాత ముల్లంగి తినకూడదు, ముల్లంగి తిన్న తర్వాత పాలు-ఖీర్ తీసుకోరాదు.
 
నారింజ లేదా చేదుతో కూడిన పదార్థాలు తిన్న తర్వాత కూడా ముల్లంగిని తినవద్దు.