బుధవారం, 18 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (15:49 IST)
సంబంధిత వార్తలు
బీరువాలను ఏ దిశలో అమర్చాలి..?
స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఇలా చేయొచ్చా..?
ఇంటి నిర్మాణంలో ఎలాంటి రంగులు ఎంపిక చేయాలి..?
పబ్ జి గేమ్‌కు బానిసయ్యాడు... భార్య అలా అందని ఆ పని చేశాడు...
అతని ఇంట్లో వారం రోజులు గడిపిన టీవీ నటి ఝాన్సీ... ఎవరతను?
స్కూల్ బ్యాగ్ తీసుకెళ్లు...?
ఒక ఇంట్లో దొంగ దొంగతనం చేసి వెళ్లే సమయంలో..
ఇంట్లో ఉన్న పిల్లవాడు మెల్లగా కళ్లు తెరిచి ఇలా అంటాడు..
స్కూల్ బ్యాగ్ కూడా తీసుకెళ్లు లేదంటే అరచి గోలచేస్తా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ప్రి-వెడ్డింగ్ ఫోటోషూట్ పిచ్చి పీక్స్, చచ్చినట్లు నీళ్లలో పడివున్న వరుడు, వధువు
ఈమధ్య కాలంలో వివాహానికి ముందు ప్రి-వెడ్డింగ్ షూట్ అంటూ పలు జంటలు భారీగా చేసుకుంటున్నారు. ఈ ఫోటోషూట్ చేస్తూ కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కూడా జరిగాయి. ప్రమాదకర వాటర్ ఫాల్స్ వద్ద నిలబడి ఫోటోషూట్, వీడియో షూట్ చేస్తున్న క్రమంలో ఓ జంట నీటిలో కొట్టుకునిపోయి మృతి చెందారు. ఐనప్పటికీ కొత్తకొత్త ఐడియాలతో కాబోయే భార్యాభర్తలు మాత్రం ప్రి-వెడ్డింగ్ షూట్ చేస్తూనే వున్నారు. తాజాగా ఓ ప్రి-వెడ్డింగ్ వీడియో షూట్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ జంట నీటిలో తేలియాడుతూ వీడియో షూట్ చేసుకున్నారు.
అందమైన ఆంటీలతో సరదాగా గడపాలని వుందా.. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండంటూ...
అందమైన ఆంటీలు, అమ్మాయిలతో సరదాగా గడపాలని వుందా, మీ రంగు, రూపంతో మాకు పనిలేదు... పైగా, మీరు ఒంటరిగా ఉన్నారా... అయితే, సరదాగా మాట్లాడుతూ ఎంజాయ్ చేయండి అంటూ ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతున్న ఓ వీడియో ఒకటి యువతను ఆకర్షించే రీతిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ అందమైన అమ్మాయి తియ్యని మాటలు నమ్మారో ఇక మీరు సెక్స్ టార్చర్‌కు గురికావాల్సిందే. హానీ ట్రాప్ పేరుతో నిలువు దోపిడీకి గురవుతారు. దీనిపై హైదరాబాద్ నగర పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ పాయింట్ వద్ద మంటలు.. పేలిన సిలిండర్లు.. ఏడుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు సంభవించింది. బుధవారం తెల్లవారుజామున ఒక మూడు అంతస్థుల ఇంటి బయట ఉన్న ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు సంభవించి, ఆ తర్వాత మంటలు చెలరేగడంతో ఏడుగురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. ఇంటి లోపల ఉన్న కొన్ని వంట గ్యాస్ సిలిండర్లు కూడా పేలిపోవడంతో, మంటల తీవ్రత మరింత పెరిగింది. బ్రజేశ్వరి అనెక్స్ కాలనీలో ఉన్న ఆ ఇంట్లో తెల్లవారుజామున 3:30 నుండి 4:30 గంటల మధ్య ఈ అగ్నిప్రమాదం సంభవించిందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కుందన్ మండలోయ్ తెలిపారు.
హనీ ట్రాప్ పట్ల జాగ్రత్త.. 1930కు డయల్ చేయండి.. లింకులతో జాగ్రత్త.. సజ్జనార్
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారంలో ఉన్న నకిలీ డేటింగ్, వీడియో-కాలింగ్ అప్లికేషన్లకు సంబంధించిన సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, ప్రజలను హెచ్చరిస్తూ నగర పోలీసులు గట్టి సలహా జారీ చేశారు. ఈ మోసపూరిత ప్రకటనలు తరచుగా ఆకర్షణీయమైన మహిళలతో చాట్ చేసే అవకాశం కల్పిస్తామని వాగ్దానాలు చేసి వినియోగదారులను ఆకర్షిస్తాయి. కానీ వాస్తవానికి ఇవి, ముఖ్యంగా యువత వంటి సున్నితమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పన్నిన ఉచ్చులు. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రకటనలలో ఉపయోగించే చాలా వీడియోలు నిజమైనవి కావని, అవి నమ్మశక్యంగా కనిపించేలా చేయడానికి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించబడ్డాయని అన్నారు.
కుక్క కాటుకు గురైన ఏడేళ్ల బాలుడి మృతి-రూ.65లక్షలు ఖర్చు.. 15 నెలల పాటు?
వీధికుక్క కాటుకు గురైన ఏడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 15నెలల పాటు మృత్యువుతో పోరాడి ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుక్క కరవడంతో మంచానికే పరిమితమైన ఏడేళ్ల బాలుడు మంచికట్ల మణితేజ చికిత్స కోసం కుటుంబ సభ్యులు రూ. 65 లక్షలు ఖర్చు చేసినప్పటికీ, అతని ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల కనిపించలేదు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Peddi Latest: తాజా న్యూస్ - పెద్దిని షూటింగ్ సెట్లో కలిసి సలహాలచ్చిన ఉస్తాద్ గబ్బర్ సింగ్ ?
రామ్ చరణ్ ఉరఫ్ పెద్ది రెడ్డి ని పవన్ కళ్యాణ్ ఉరప్ ఉస్తాద్ గబ్బర్ సింగ్ మంగళవారంనాడు హైదరాబాద్ శివార్లో జరుగుతున్న షూటింగ్ లో కలిసినట్లు సమాచారం. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. క్రికెట్ నేపథ్యంగా సాగుతున్న కథతో అని ప్రచారం జరిగింది. దానితోపాటు కుస్తీపోటీలు, కబడ్డీ ఆటలు కూడా ఈ చిత్రంలో కనిపించనున్నాయి. నిన్న కుస్తీ పోటీల సందర్భంగా రామ్ చరణ్ కు తగు సలహాలు ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ షూటింగ్ కు హాజరయినట్లు సన్నిహితవర్గాలు తెలియజేస్తున్నాయి.
Chandrabose: న్యాయం చేయరా దేవుడా.. పాటను పాడుతూ ఆవిష్కరించిన చంద్రబోస్
సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుo భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఇటీవలే మేకర్స్ ప్రారంభించారు.
Madhuri Dixit : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో పాల్గొంటున్న మాధురీ దీక్షిత్ నేనే, ఈ షా గుప్తా
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ నేనే, ఈ షా గుప్తా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 వేదికగా తెలుగు సినిమా కళలను సత్కరించేందుకు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డితో చేరనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రకటన వెలువడింది.
పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో అనగానే 'ఉస్తాద్ భగత్ సింగ్' కథ కూడా వినలేదని ఆ చిత్రంలో నటించిన ఇద్దరు హీరోయిన్లలో ఒకరైన రాశీఖన్నా అన్నారు. పవన్ - రాశీఖన్నా - శ్రీలీలలు జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఈ నెల 19వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రాశీఖన్నా మీడియాతో మాట్లాడారు.
సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ
ఇటీవలి కాలంలో సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే వ్యక్తులు, అలాంటి సంస్కృతి పెరిగిపోతోందని సినీ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా కోలీవుడ్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషల వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతోంది. దీనిపై ఖుష్బూ స్పందించారు.