మంగళవారం, 13 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (18:20 IST)
సంబంధిత వార్తలు
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
సైకిల్ పైన షూటింగ్‌కి... కటిక పేదరికంలోకి వెళ్ళిపోయిన అమలాపాల్.. ఏమైంది?
మూడేళ్లు ప్రేమించాడు.. విడిపోదాం అన్నాడు.. అంతే యాసిడ్ పోసేసింది..
ఇలా వచ్చిందో అలా పోయింది...
లంబు : నీ సైకిల్ పోయిందా.. మరి పోలీసులకి ఫిర్యాదు చేసావా.
జంబు : ఆ ఎందుకులేద్దూ. ఎలా వచ్చిందో అలా పోయింది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను తొలగిస్తే ఊరుకునేది లేదు.. కేటీఆర్
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హయాంలో తెలంగాణలోని అన్ని నగరాలకు అభివృద్ధి సమానంగా చేరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అభివృద్ధిని పక్కన పెట్టిందని, అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎలాంటి నిజమైన అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా లేదని, ట్రాక్టర్లకు డీజిల్ కూడా అందించడం లేదని, దీంతో పంచాయతీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయని కేటీఆర్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 40 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్, రాబోయే జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బలంగా రాణిస్తుందని మాజీ పురపాలక శాఖ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఆధునిక శుక్రాచార్యుడు.. కేటీఆర్ మారీచుడు.. సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాలపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్, కేటీఆర్‌లను తీవ్ర వ్యాఖ్యలతో విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసినప్పుడు కొందరికి కోపం, అసహ్యం కలుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన కేసీఆర్‌ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణిస్తూ, రాక్షసుల గురువు అని పేర్కొన్నారు. ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను మారీచుడనే రాక్షసుడితో పోల్చారు.
సంక్రాంతి సంబరాలు.. కోనసీమలో బోట్ రేసు పోటీలు.. పాల్గొంటున్న 22 జట్లు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం, ఆత్రేయపురం మండలంలోని లొల్ల లాక్స్ ప్రధాన కాలువ సమీపంలో జరిగిన సర్ ఆర్థర్ కాటన్ డ్రాగన్ బోట్ రేసు పోటీలలో ఏకంగా 22 జట్లు పాల్గొన్నాయి. సంక్రాంతి సంబరాల సందర్భంగా ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తోంది. కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు ట్రోఫీ కోసం పోటీపడ్డారు. వారు ఉచిలి నుండి తాడిపూడి వరకు 1000 మీటర్ల పరిధిలో జరిగిన పడవ పందాలలో పోటీపడ్డారు. బండారు, కోనసీమ, పల్నాడు, కర్నూలు, యర్ర కల్వ, కేరళ అల్లెప్పీ జట్లు సోమవారం సెమీ-ఫైనల్స్‌కు చేరుకున్నాయి.
AP Hikes Liquor Price: ఏపీలో లిక్కర్ ధరలు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని సైజుల ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్), విదేశీ మద్యంపై గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)పై బాటిల్‌కు రూ. 10 చొప్పున ధరను తక్షణమే పెంచింది. రెవెన్యూ (ఎక్సైజ్) ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జీఓ ఎంఎస్ 22ను జారీ చేశారు. దీని ప్రకారం, రూ.99 ఎంఆర్పి ఉన్న ఐఎంఎఫ్ఎల్ (180 ఎంఎల్), బీర్, వైన్, ఆర్టిడి (రెడీ టు డ్రింక్) మినహా అన్ని సైజుల ఐఎంఎఫ్ఎల్, విదేశీ మద్యంపై బాటిల్‌కు ఎంఆర్‌పిని రూ.10 మేర పెంచారు.
కదిలే కారులో సామూహిక అత్యాచారం.. ఒకరి తర్వాత ఒకరు..గంటల తరబడి..?
రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో గత వారం కదులుతున్న కారులో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నాపాసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేయడంతో జనవరి 11 వెలుగులోకి వచ్చిందని పోలీసులు చెప్పారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అమెరికాలో రాజా సాబ్ ఫట్.. మన శంకర వర ప్రసాద్ గారు హిట్.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకు?
ది బాస్, మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. సంక్రాంతి పండుగ సీజన్ జోరుగా సాగుతున్నందున, ఈ చిత్రం సెలవుల రద్దీ, కుటుంబ ప్రేక్షకులతో ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేయడం ఖాయమని తెలుస్తోంది. అయితే యునైటెడ్ స్టేట్స్‌లోని తెలుగు ప్రవాస సమాజంలో ఒక వర్గం ఈ సినిమాపై స్పష్టమైన నిరాశను వ్యక్తం చేస్తోంది. సాధారణంగా, మెగాస్టార్ సినిమాకు అమెరికా వ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో విస్తృతంగా విడుదలవుతుందని అంచనా వేస్తారు.
Allu Aravind: బాస్ ఈజ్ బాస్ చించేశాడు అంటున్న అల్లు అరవింద్
మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాన్ని నేడు తిలకించిన నిర్మాత అల్లు అరవింద్ చాలా సంతోషంగా మీడియాతో పంచుకున్నారు. సినిమా చూశాక ఏంగ్ జైటీతో బయటకు వస్తున్నారు. బాస్ ఈజ్ కమ్ బ్యాక్. బాస్ ఈ ఈజ్ బాస్. ఘరానా మొగుడు రోజులు గుర్తుకు వచ్చాయి. చాలా ప్లజెంట్ గా కనిపించారు. సన్నివేశాలు చాలా అద్శుతంగా పటించారు. ఇక వెంకటేష్ కాంబినేషన్ చెప్పక్కర్లేదు. మరో రేంజ్ లో ఇద్దరి నటన వుంది. ఫ్యామిలీ సినిమాతో సంక్రాంతిని కుమ్మేశారంటూ కితాబిచ్చారు.
Havish: నేను రెడీ ఫన్ ఫిల్డ్ టీజర్ రిలీజ్, సమ్మర్ లో థియేటర్లలో రిలీజ్
హీరో హవిష్, దర్శకుడు త్రినాధ రావు నక్కినతో కలసి కంప్లీట్ ఎంటర్టైనర్ 'నేను రెడీ' చేస్తున్నారు. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం టీజర్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. ఈ టీజర్‌ను ఇంతకు ముందు ప్రభాస్ 'రాజా సాబ్' చిత్రంతో పాటు థియేటర్లలో ప్రదర్శించారు.
Malavika: స్టంట్స్ చేయడం అంటే చాలా ఇష్టం, మాళవికా మోహనన్
తన సోషల్ మీడియా ఖాతాలలో, మాళవిక మోహనన్ సినిమాలో తన ఫైట్ సీక్వెన్స్‌కు సంబంధించిన ఒక తెర వెనుక వీడియో క్లిప్‌ను పంచుకున్నారు. ఆమె ఇలా రాశారు, "అమ్మాయిలుగా మాకు సినిమాల్లో యాక్షన్ చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది, కానీ నాకు స్టంట్స్ చేయడం చాలా ఇష్టం మరియు ఈ సన్నివేశం చేయడం నాకు చాలా సరదాగా అనిపించింది! మీకు ఈ సన్నివేశం నచ్చిందా?"
Sobhita : ఆకట్టుకుంటున్న శోభితా ధూళిపాళ క్రైమ్ థ్రిల్లర్ చీకటిలో ట్రైలర్
హైదరాబాద్: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ప్రైమ్ వీడియో', ఈరోజు తమ కొత్త తెలుగు సినిమా చీకటిలో ట్రైలర్‌ను విడుదల చేసింది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి శరణ్ కొపిశెట్టి దర్శకత్వం వహించారు. చంద్ర పెమ్మరాజు మరియు శరణ్ కొపిశెట్టి ఈ కథను అందించారు.