శుక్రవారం, 4 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
మంగళవారం, 1 అక్టోబరు 2019 (17:55 IST)
సంబంధిత వార్తలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
"లంబు : ఆర్టీసీ బస్సు మీద ఓ వ్యాఖ్య చెప్పరా.
జంబు : నాలుగు చక్రాలు ప్రగతికి సోపానాలు, నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు. "
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అఘోరీని వదిలి వెళ్లడం ఇష్టం లేదన్న యువతి.. తీసుకెళ్లిన తల్లిదండ్రులు (video)
మంగళగిరికి వచ్చిన అఘోరీని తమ ఇంటికి పిలిచి బట్టలు ఇచ్చామని.. ఆ సమయంలో తమ కూతురుని ప్రలోభాలకు గురి చేసి తమకు దూరం చేసిందని బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని మంగళగిరికి చెందిన శ్రీవర్షిణి అనే యువతిని రెండు నెలల క్రితం లేడీ అఘోరీ నాగసాధు ప్రలోభాలకు గురిచేసి ఎత్తుకుపోయినట్లు గతంలో ఆమె తల్లితండ్రులు ఆరోపించారు. శ్రీవర్షిణి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ శ్రీవర్షిణి తాను ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. అయినా పోలీసులు తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి శ్రీవర్షిణిని లేడీ అఘోరీ చెర నుంచి విడిపించారు.
కాంగ్రెస్ నేతకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఎమ్మెల్యే! (Video)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు గుండెపోటుకుగురై అపస్మారకస్థితిలోకి జారుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సీపీఆర్ చేసి రక్షించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పర్యటన సందర్భంగా పార్టీకి చెందిన స్థానిక నేతలంతా భద్రాచలానికి తరలివచ్చారు.
కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా - ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారు... షర్మిల
కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేల్లుడు, మేనకోడలు ఆస్తులు కాజేసిన మేనమామగా మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. సరస్వతి పవర్ షేర్ల ఎంవోయూపై జగన్ స్వయంగా సంతకాలు చేశారని ఆమె వెల్లడించారు. ఇప్పటివరకు ఒక్క ఆస్తి కూడా తనకు జగన్ ఇవ్వలేదని తెలిపారు. తమ తల్లి విజయమ్మకు సరస్వతి పవర్ ప్లాంట్ షేర్లను జగన్ గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారని, ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని పట్టుబడుతున్నారని ఆమె మండిపడ్డారు.
తెలంగాణలో అకాల వర్షాలు.. భారీగా పంట నష్టం.. ఐదుగురు మృతి
తెలంగాణలోని అనేక జిల్లాల్లో అకాల వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు పంటలను దెబ్బతీశాయని అధికారులు శుక్రవారం తెలిపారు. వర్షాల వల్ల జరిగిన నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు పొలాలను సందర్శించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. రైతులు మార్కెట్ యార్డులకు అమ్మకానికి తీసుకువచ్చే ఉత్పత్తులను రక్షించడానికి మార్కెటింగ్ శాఖ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సేకరించిన నిల్వలను వెంటనే గిడ్డంగులకు తరలించాలని అధికారులను కోరారు.
సీఎం స్టాలిన్‌కు షాక్ : నీట్ బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నుంచి తమిళనాడు నుంచి మినహాయించాలని కోరుతూ గత కొన్నేళ్లుగా రాష్ట్ర డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనిపై కేంద్రం, డీఎంకే ప్రభుత్వ మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ పరిణామాలవేళ స్టాలిన్ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ రాష్ట్ర శాసనసభలో వెల్లడించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు
"హదయ కాలేయం" సినిమాతో బర్నింగ్ స్టార్ గా ప్రేక్షకుల అభిమానం పొందారు సంపూర్ణేష్ బాబు. దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన ఈ సినిమా 11 ఏళ్ల కిందట రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా 11 వ యానివర్సరీ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడారు.
Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జాట్'. చిత్ర నిర్మాతలు 'టచ్ కియా' అనే అద్భుతమైన డ్యాన్స్ నంబర్‌తో సినీ ప్రియులను అలరించారు. ఈ ట్రాక్‌లో ఉర్వశి రౌతేలాతో విలన్ జంట రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు. ఊర్వశి తన అద్భుతమైన డ్యాన్స్ మూవ్మెంట్లతో డ్యాన్స్ ఫ్లోర్‌ను వెలిగించడాన్ని చూడవచ్చు. నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' చిత్రంలోని ఆమె పాట దబిది దిబిది విజయం సాధించింది. ఆ తర్వాత దానిపై విమర్శలు కూడా వచ్చాయి.
Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన దేవరా రెండవ భాగం జరగకపోవచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి, దానికి ఎన్టీఆర్ ఇప్పుడు అన్ని పుకార్లకు తెరదించాడు. జపాన్‌లో దేవరాను ప్రమోట్ చేస్తున్నప్పుడు, దేవరా: పార్ట్ 2 చాలా వరకు పనిలో ఉందని వెల్లడించారు. దేవర 2లో విలన్ ఎవరనేది సస్పెన్స్ అంటూ మొదటి భాగంలోనే దర్శకుడు చెప్పారు. విలన్ గా బాలీవుడ్ నటుడు వున్నా, అసలు విలన్ వెన్నంటివుండేవాడని తెలుస్తోంది.
విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి
తెలుగు సినిమా ఇండస్ట్రి లొ ఈ తరం నటులు, దర్శకులు, టెక్నిషియన్స్ లొ చాలా శాతం మంది అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి అనటం లొ అతిశయెక్తి లేదు. దిల్ రాజు నిర్మించిన కొత్తబంగారులొకం చిత్రం నుండి కొత్త టాలెంట్ ఆర్టిస్ట్ గా ప్రవీణ్ తన నట జీవితాన్ని మెదలుపెట్టారు.. ఆ చిత్రం తరువాత చాలా చిత్రాల్లొ గొదారి స్లాంగ్ తొ కామెడి చేసి తెలుగు ప్రేక్షకుల్ని అలరించాడు. దర్శకుడు మారుతి దర్శకత్వం లొ ప్రేమ కథా చిత్రమ్ లొ మరొక్క సారి ప్రేక్షకుల్ని తన నటనతొ తన టైమింగ్ కామెడి తొ నవ్వించాడు.
శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్
శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్టైనర్ #సింగిల్‌తో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్- శిల్పి ఎవరో రిలీజ్ చేయడంతో మ్యూజిక్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు.