శనివారం, 11 జనవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 10 అక్టోబరు 2019 (17:41 IST)
సంబంధిత వార్తలు
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
మరేం ఫర్వాలేదులే...
"లంబు : ఇక్కడ జేబు దొంగలుంటారు జాగ్రత్త.
జంబు : మరేం ఫర్వాలేదులే.. నా డబ్బులు మొత్తం పర్స్‌లో పెట్టుకున్నాన్లే"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు
ఇటీవలి కాలంలో పెళ్లికాని యువతీయువకులు సహజీవనం పేరుతో తమ బంధాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో సహజీవనంలో జంటల మధ్య ఎలాంటి మనస్పర్థలు చోటుచేసుకున్నా అది రెండోవారి ప్రాణాల మీదకి వచ్చేస్తుంది. ఇటీవల అలాంటి దారుణ ఘటన ఒకటి జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలు తనను పెళ్లాడాలంటూ ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేసాడు ప్రియుడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని బృందావన్ ధాంలో గత ఐదేళ్లుగా ప్రియురాలు పింకీతో సంజయ్ పాటిదార్ అనే యువకుడు సహజీవనం చేస్తున్నాడు. కాలం గడుస్తూ వుండటంతో పింకీ... మనం ఒకరికొకరు అర్థం చేసుకున్నాము కదా... నన్ను వివాహం చేసుకో.
Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న
తిరుపతిలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నాయకురాలు, మాజీ మంత్రి ఆర్.కె. రోజా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపైనే కాకుండా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ), తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యులందరిపై కూడా కేసులు నమోదు చేయాలని రోజా డిమాండ్ చేశారు.
Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?
తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొనడంతో, హైదరాబాద్ నుండి చాలా మంది తమ స్వస్థలాలకు వెళ్లి సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. ఇంతలో, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా జంట గోదావరి జిల్లాల్లో, కోడిపందేల నిర్వాహకులు సన్నాహాలు ప్రారంభించారు. ఇక్కడ ఇప్పటికే కోడిపందేల వేదికలు ఏర్పాటు చేయబడ్డాయి.
నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రెహాలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. ఇంటి ఎదురుగా పశువులను మేపుతున్న కార్మికుడిపై ఇంటి యజమాని దుర్భాషలాడటమే కాకుండా నీ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంటా చూస్తూ వుండు అని సవాల్ విసిరాడు. ఈ మాటలతో తీవ్ర మనస్థాపానికి గురైన కార్మికుడు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలను చూస్తే... జనవరి 4వ తేదీన కార్మికుడు తన పశువులకు మేత మేపేందుకు చెరకు మిల్లు నుంచి చెరకు చెత్తను తీసుకుని వచ్చాడు. ఈ క్రమంలో తన ఇంటి బయట పశువులకు మేత తినిపిస్తున్నాడు.
హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?
హష్ మనీ కేసులో అమెరికాకు ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలడంతో స్థానిక న్యాయమూర్తి శుక్రవారం ఆయనకు బేషరతుగా విడుదల చేశారు. అయితే ఆయన జైలు శిక్ష లేదా ఇతర శిక్ష విధించలేదు.స్థానిక కోర్టులో వీడియో లింక్ ద్వారా హాజరైన ట్రంప్‌కు న్యాయమూర్తి జువాన్ మెర్చన్, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన తర్వాత పరిణామాలు లేకుండా ఆయన దోషిగా నిర్ధారించే "షరతులు లేని విడుదల" ఇచ్చారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఆర్.మాధవన్ ప్రధాన పాత్రలో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్
ప్రముఖ ఓటీటీ జీ5 నుంచి మరో ఆసక్తికరమైన సినిమా రానుంది. అదే ‘హిసాబ్ బరాబర్’. విలక్షణ నటుడు ఆర్.మాధవన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించగా నీల్ నితిన్, కీర్తి కుల్హారి ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు. జీ5లో జనవరి 24 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రీమియర్‌కు సిద్ధమైందీ చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్
జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కోవడంలో తన దృఢ సంకల్పానికి పేరుగాంచిన సమంత రూత్ ప్రభు, మరోసారి తన అజేయ స్ఫూర్తిని ప్రదర్శించింది. గతంలో ఆరోగ్య సవాళ్లను విజయవంతంగా అధిగమించిన తర్వాత, సమంత ఇటీవల తాను చికున్‌గున్యాతో బాధపడుతున్నట్లు వెల్లడించింది.
గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ బాక్స్ ఆఫీస్ లో రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టారా లేదా అనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిపై ఇండస్ట్రీలో రకరకాల వార్తలు ప్రచారంలో వున్నాయి. 186 కోట్లు మేకర్స్ ప్రకటించడం వాస్తవం కాదనే వార్త కూడా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో పలు వెబ్సైట్లు, గేమ్ ఛేంజర్ డే 1 నంబర్లు నకిలీవని పేర్కొన్నాయి. ఇంచుమించు 85 కోట్లకు మించి వసూలు రాలేదని తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలో ఇప్పటికే ఈ సినిమా ద్వారా నిర్మాత దిల్ రాజుకు దాదాపు 200 కోట్ల డెఫిషిట్ వస్తుందని తేల్చిచెబుతున్నాయి.
హాలీవుడ్‌తో పోటీకి వీఎఫ్ఎక్స్, ఏఐ టెక్నాలజీ అవసరం: హరీష్ రావు
సినిమా ఇండస్ట్రీలోకి వీఎఫ్ఎక్స్కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఫిల్మ్ మేకర్స్ అంతా టెక్నాలజీని ఉపయోగిస్తూ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాజా హైదరాబాద్‌లో కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ తమ నూతన బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు డాక్టర్ మల్లీశ్వర్. ఈ వేడుక శుక్రవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది.
రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదల
నేడు విడుదలైన ట్రైలర్ లో, విజువల్స్ చాలా బాగున్నాయి. యుద్ధం సన్నివేశాలు చూస్తే, ఆ రోజుల్లో అయోధ్య లో జరిగిన ఘట్టాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఈ ట్రైలర్ లో చూపించిన అయోధ్య, మిథిలా నగరాలూ, పంచవటి అడవి ప్రాంతం, సీతారాములు అరణ్యవాసం చేసిన ప్రదేశాలు మొదలగునవి అన్నీ సహజంగా ఉన్నాయి. జపనీస్ యానిమే స్టైల్ లో ఈ ట్రైలర్ ని రూపొందించడం జరిగింది.