బుధవారం, 13 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (17:38 IST)
సంబంధిత వార్తలు
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
బస్సులో నిద్రరానిదెప్పుడు?
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
"లంబు : చిట్‌ఫండ్ కంపెనీని జాగ్రత్తగా నడిపితే లాభాలొస్తాయి కదూ..
జంబు : నడిపితే రావోయ్.. ఎత్తేస్తే వస్తాయి."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడితే మజా ఏముంటుంది : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో పొరుగున ఉండే ఆంధ్రప్రదేశ్ లేదా కర్నాటక లేదా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పోటీపడితే మజా ఏముంటుందని, న్యూయార్క్ సిటీ, సియోల్ వంటి మహానగరాలతో పోటీపడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడేలా ముందుకు సాగుతుందన్నారు.
ఏపీలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలు వాయిదాపడ్డాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 5వ తేదీన గ్రూపు-2 మెయిన్స్ నిర్వహించేలా షెడ్యూల్‌ను విడుదల చేశారు. అయితే, పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం సరిపోదని అభ్యర్థులు వాపోయారు. పైగా, ఈ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు ఎమ్మెల్సీలు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా ఏపీపీఎస్సీ స్పందించింది. ఈ పరీక్షలను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
వైకాపా సోషల్ మీడియా మాఫియా... బూతుపురాణం అప్పుడే మొదలు..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేసిన అనంతరం కర్నూలు డీఐజీ కొయ్య ప్రవీణ్ మీడియా ముందు హాజరుపరిచారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అత్యంత కించపరిచేలా పోస్ట్ చేసినందుకు వర్రాను అరెస్ట్ చేశారు. జగన్ తల్లిని, చెల్లిని కూడా వదల్లేదు. కోయ ప్రవీణ్ వర్రా ప్రకటన ఆధారంగా మొత్తం కార్యాచరణను వెల్లడించాడు. 2019 ఎన్నికలకు ముందు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియాకు నాయకత్వం వహించేవారు.
అంతా జగనే చేయించారు.. కోడలు పిల్లను కూడా వదల్లేదు.. షర్మిల ఫైర్
తనపై, తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా దాడులకు ప్రధాన కారణం ఆమె సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. కొంతమంది విషసర్పాలను అరెస్టు చేయడం సంతోషంగా ఉందని, అయితే ఈ దాడులకు అనుమతి ఇచ్చిన అనకొండలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని షర్మిల కోరారు. బుధవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ, జగన్ పర్యవేక్షణలో వైసీపీ నేతలు తనను ట్రోల్ చేస్తున్నారని, తన తల్లి విజయలక్ష్మి, తన కోడలు సునీతారెడ్డిపై తప్పుడు పోస్టులు పెడుతున్నారని అన్నారు.
విషపు నాగులను కాదు.. అనకొండను అరెస్టు చేయాలి : వైఎస్ షర్మిల (Video)
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని విపక్ష నేతలపై సభ్య తలదించుకునేలా అసభ్య పదజాలంతో పోస్టులు చేసిన కేసుల్లో అరెస్టు చేయాల్సింది విషపు నాగులను కాదనీ అనకొండను అరెస్టు చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనితలతో పాటు వారి కుటుంబ సభ్యులు, తనను, తనతల్లి విజయమ్మ, సోదరి వైఎస్ సునీతలను లక్ష్యంగా చేసుకుని అసభ్య పోస్టులు పెట్టినందుకు వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై షర్మిల స్పందించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఐతే ఏటంటావిప్పుడు?: జీబ్రా మెగా ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి కామెడీ (Video)
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ట్రయిలర్ సినిమా ప్రధాన కథాంశాన్ని రివిల్ చేస్తోంది, ఇది వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందింది, బ్యాంకు ఫ్రాడ్ చుట్టూ తిరిగే కథాంశం. ఆర్థిక నేరాల డేంజరస్ వరల్డ్ లో చిక్కుకుంటాడు హీరో.
ఇప్పటికీ పోసాని నోరు అదుపుకాలేదు.. తక్షణం అరెస్టు చేయాలి : నిర్మాత నట్టి కుమార్
భావ స్వేచ్ఛ పేరుతో బూతులు తిట్టే వైఎస్ఆర్ సీపీ నేత పోసాని కృష్ణమురళిని వెంటనే అరెస్టు చేయాలని సీనియర్ సినీ నటి నట్టి కుమార్ డిమాండ్ చేశఆరు. పోసాని నేటికీ వితండవాదంగా మాట్లాడుతున్నారని, ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోసాని మాటలు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలోను ఇష్టారాజ్యంగా చేసుకుని బూతులు తిట్టే విష సంస్కృతికి నాంది పలికిన ఆ పార్టీ కార్యకర్తలు ఎలా రెచ్చిపోయారో ప్రజలందరికీ తెలుసన్నారు.
"టాక్సిక్" కోసం వందలాది చెట్లను నరికేసారు.. కేజీఎఫ్ హీరోపై కేసు
బెంగళూరులో సూపర్‌స్టార్ యష్ నటించిన "టాక్సిక్" సినిమా షూటింగ్ కోసం వందలాది చెట్లను నరికిన ఘటనపై కర్ణాటక అటవీ శాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు నుంచి సమ్మతి పొందిన తర్వాతే ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్, హెచ్ఎంటీ జనరల్ మేనేజర్లను ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేర్కొన్నారు.
బాలకృష్ణ 109వ సినిమా టైటిల్ డాకూ మహరాజ్ - తాజా అప్ డేట్ !
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తన 109వ సినిమా గురించి చిత్ర నిర్మాత నాగవంశీ దీపావళికి పెద్ద అబ్ డేట్ వస్తుందని ప్రకటించారు. కానీ ఆ సమయానికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాలేకపోయిందని తెలిపారు. తాజాగా ఈ సినిమా తాజా అప్ డేట్ గురించి పోస్టర్ ద్వారా వెల్లడించారు. బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ చిత్రం రూపొందుతోంది.
ఆగమ్ బా యూట్యూబర్ గోల్డ్ ప్లే బటన్‌ను అన్ బాక్స్ చేసిన తరుణ్ భాస్కర్
ప్రముఖ యూట్యూబర్ ఆగమ్ బా తన ఐడియల్ దర్శక, నిర్మాత తరుణ్ భాస్కర్‌ను కలిశాడు. తన ఛానెల్‌కు వచ్చిన గోల్డ్ ప్లే బటన్‌ను తరుణ్ భాస్కర్ అన్‌బాక్స్ చేశారు. తరుణ్ భాస్కర్ బర్త్ డే సందర్భంగా ఇలా అన్ బాక్స్ చేయించారు. డిసెంబర్ 2023లో గోల్డ్ ప్లే బటన్‌ను అందుకున్న యూట్యూబర్, దానిని ఆవిష్కరించడానికి ప్రత్యేక సందర్భం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. అలా దాదాపు ఒక సంవత్సరం పాటు ఎదురుచూశారు.