శుక్రవారం, 20 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
శనివారం, 12 అక్టోబరు 2019 (17:21 IST)
సంబంధిత వార్తలు
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
గంటసేపు పట్టిందా...?
లంబు : ఏరా ఎందుకలా ఉన్నావ్.
జంబు : గంటసేపు మాట్లాడిన తర్వాత తిక్కలోడు అన్నాడు.
లంబు : ఆమాట అనటానికి గంటసేపు పట్టిందా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
నా భార్యను ఆమె ప్రియుడి వద్దకు పంపించా, నాకిప్పుడు ప్రాణభయం లేదు: పోలీసులతో భర్త
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు పెచ్చుమీరుతున్నాయి. పెళ్లయినప్పటికీ తన ప్రియురాలు/ప్రియుడి కోసం భార్య/భర్తను చంపేసేందుకు భాగస్వామి వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులందర్షా ప్రాంతంలో జరిగింది. రాజ్ కుమార్ అనే వ్యక్తికి గత ఏడాది పెళ్లయ్యింది. ఇతడికి ఆరు నెలలు కుమారుడు వున్నాడు. ఐతే ఇటీవల తన భార్య తరచూ విరామం లేకుండా ఫోనులో మాట్లాడుతూ వుండటాన్ని గమనించాడు. ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావ్ అని రాజ్ కుమార్ ప్రశ్నించగా తన ప్రియుడితో మాట్లాడుతున్నట్లు భార్య చెప్పేసింది. ఈ సమాధానంతో షాక్ తిన్న భర్త రాజ్ పద్ధతి మార్చుకోవాలని చెప్పాడు. ఐనా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు.
గోదావరి పుష్కరాల కోసం రూ.500 కోట్లు.. ఎనిమిది కోట్ల మంది పుణ్య స్నానాలు
జూన్ 26 నుండి జూలై 7, 2027 వరకు అత్యంత పవిత్రమైన గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 500 కోట్లను ప్రతిపాదించింది. ఈ పవిత్ర కాలంలో సుమారు ఎనిమిది కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో, కుంభమేళా తరహాలో, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా, పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ వద్ద పాము కలకలం.. పట్టుకున్న కానిస్టేబుల్
తెలంగాణ అసెంబ్లీ వద్ద పాము కలకలం రేపింది. శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీ వెలుపల విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ఒక పాము భయభ్రాంతులకు గురిచేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో సిబ్బంది, పోలీసులు తమ సాధారణ విధుల్లో నిమగ్నమై ఉండగా, మీడియా పాయింట్ వద్ద ఒక పాము కనిపించి అందరినీ భయపెట్టింది. వెంటనే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మీడియా పాయింట్ వద్దకు పరుగెత్తుకెళ్లి ఆ పామును పట్టుకున్నాడు.
తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క-మొత్తం కేటాయింపులు రూ. 3,24,234 కోట్లు
ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారంనాడు శాసనసభలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం కేటాయింపులు రూ. 3,24,234 కోట్లుగా ఉన్నాయి. అదే సమయంలో, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, బి.ఆర్. అంబేద్కర్ ఆదర్శాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రతి పౌరుడికి సామాజిక-ఆర్థిక న్యాయాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
భార్యకు అక్రమ సంబంధాన్ని నిరూపించేందుకు డీఎన్ఏ టెస్టులా.. పిటిషనర్‌కు అపరాధం
తన భార్యకు ఉన్న అక్రమ సంబంధాన్ని నిరూపించేందుకు ఓ వ్యక్తి తన పిల్లలకు డీఎన్ఏ టెస్టులు చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషనర్‌కు రూ.3 వేల అపరాధం విధించడంతో పాటు గట్టిగా మందలించింది. పైగా, అక్రమ సంబంధాన్ని నిరూపించేందుకు ఇతర సాక్ష్యాలను అన్వేషించాలని సూచన చేసింది. ఏపీ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న 'ధురంధర్-2'
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే భారత సినీ పరిశ్రమలో ఎన్నో రికార్డులను తిరగరాసింది. ట్రేడ్ వర్గాల అంచనాలను మించి, ఈ సినిమా శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా సుమారు రూ.146 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ద్వారా ఎన్నో భారీ చిత్రాల రికార్డులను ఇది అధిగమించింది.
ప్రైమ్ వీడియో 2026 లో 55కి పైగా కొత్త సిరీస్‌లు, సినిమాలతో ప్రకటన
అమెజాన్ ప్రైమ్ వీడియో భారతీయ ప్రేక్షకులను అలరించడానికి ముందెన్నడూ లేని విధంగా అతిపెద్ద కంటెంట్ స్లేట్‌ను ప్రకటించింది. ముంబైలో జరిగిన 'ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ 2026' కార్యక్రమంలో భాగంగా దాదాపు 55కు పైగా ఒరిజినల్ సిరీస్‌లు, సినిమాలు, థియేట్రికల్ ఫిల్మ్స్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులు విభిన్న జానర్లలో ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని పంచనున్నాయి.
Chiranjeevi: ఎన్టీఆర్ అంటే..N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం
2025 ఏడాదికిగాను ఎన్టీఆర్ పేరిట గద్దర్ అవార్డ్ రావడం పట్ల చిరంజీవి సంతోషం వ్యక్తంచేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి, మాధురీ దీక్షిత్ చేతులుమీదుగా అవార్డు అందుకోవడం మరింత ఆనందంగా వుందని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్. అంటే ఏమిటో ఇలా వివరించారు. చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు…తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు.
అదరగొడుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ... ఉప్పొంగిపోతున్న ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలైన తొలి రోజు, తొలి ఆట నుంచే అద్భుతమైన పాజిటివ్ టాక్‌తో అదరగొడుతోంది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. సినిమాకు వస్తున్న అద్భుతమైన స్పందనతో చిత్రం బృందం కూడా ఉప్పొంగిపోతోంది.
పవన్ కళ్యాణ్ తో సినిమా మా కల, పెద్ద హిట్ అవ్వడం డబుల్ బొనాంజా : నవీన్ యెర్నేని
ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ ఊచకోత మొదలైంది. ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా.. భారీ అంచనాల నడుమ ఉగాది కానుకగా నేడు( మార్చి 19) థియేటర్లలో అడుగుపెట్టింది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మొదటి షో నుంచే అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకోవడం కాకుండా, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.