సోమవారం, 23 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:58 IST)
సంబంధిత వార్తలు
దోసెలు- దోసె పెనం.. అమ్మాయిలు-అబ్బాయిలు
30 ఏళ్ల కాపురంలో.. మంచి కాఫీ...
పక్కింటి భార్యకు చీర...
టీవీకి టీచర్‌కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
అటెండెన్స్ వేయాలంటే.. ముద్దు లంచంగా ఇవ్వాలి.. వీడియో వైరల్
భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా?
"సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకున్నది ఏంటి?" అడిగాడు టీచర్
"భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని..!" టక్కున బదులిచ్చాడు విద్యార్థి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఇరాన్‌తో ప్రపంచానికి ముప్పు : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఇరాన్‌తో ప్రపంచానికి ముప్పు పొంచివుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెజిమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఐరోపాలోనికి చొచ్చుకుపోయే సామర్థ్యం ఇరాన్‌కు ఉందని, ప్రపంచాన్ని ఆ దేశం ప్రమాదంలో పడేస్తోందనడానికి ఇదే సాక్ష్యమన్నారు. ఇజ్రాయెల్‌లోని అరాద్ నగరంలో ఇరాన్ క్షిపణి దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో అన్ని దేశాల తరపున అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి పోరాడుతున్నాయన్నారు.
టెక్సాస్ నుంచి మంగుళూరుకు చేరిన ఎల్పీజీ నౌక - రష్యా నౌక కూడా...
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్‌తో సహా అనేక దేశాల్లో ఇంధన, ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్‌కు పాక్షికంగా ఉపశమనం కల్పించేందుకు వీలుగా అమెరికా, రష్యా దేశాలకు చెందిన నౌకలు భారత్‌కు మళ్లించారు. ఇందులోభాగంగా, అమెరికాలోని టెక్సాస్ నుంచి బయలుదేరిన ఫయనీర్ నౌక కర్నాటక రాష్ట్రంలోని మంగళూరు పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. ఇది భారత్‌లో కొంతమేరకు ఎల్పీజీ సరఫరాకు ఊరట ఇవ్వనుంది.
ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా : జీవన్ రెడ్డి
ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రకటించారు. తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని ఆయన జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలకు లేఖ రాశారు. అందులే ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు.
పాక్‌పై అమెరికా దాడి చేస్తే... మేం భారత్‌పై దాడి చేస్తాం : అబ్దుల్ బాసిత్
పశ్చిమాసియాలో కొనసాగుతోన్న ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ రాయబారి అబ్దుల్ బాసిత్ భారత్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ అణు కార్యక్రమం లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తే.. భారత్‌లోని దిల్లీ, ముంబై వంటి నగరాలపై బాంబులు వేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
సరికొత్త రికార్డును నెలకొల్పిన ప్రధాని.. సుధీర్ఘకాలం ప్రభుత్వ అధినేతగా మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. సుధీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోడీ ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవీ కాలాలను కలుపుకుంటే ఆయన అత్యధిక కాలం అంటే 8,931 రోజుల పాటు ప్రభుత్వ అధినేతగా పని చేసిన వ్యక్తిగా నిలిచారు. దీంతో ఇప్పటివరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న ఈ రికార్డును ప్రధాని మోడీ అధిగమించారు. చామ్లింగ్ సిక్కిం ప్రభుత్వ అధిపతి (ముఖ్యమంత్రి)గా 8,930 రోజులు పనిచేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81
జిల్లా కేంద్రమైన గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81 అనే పేరుతో సినిమా థియేటర్లు ప్రారంభమయ్యాయి. 4 కే లేజర్ ప్రొటెక్షన్, యాక్సిడెంట్ యాక్స సి సిల్వర్ స్క్రీన్లతో అధునాతమైన హంగులతో గుంటూరు నడిబొడ్డున ఉగాది పండుగ సందర్భంగా స్టూడియో 81 నూతన థియేటర్ ప్రారంభమైంది.
ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్
తండ్రీకూతుళ్లైన అర్జున్ సర్జా, ఐశ్వర్య అర్జున్‌ల అద్భుతమైన కలయికతో రూపొందిన 'సీతా పయనం' చిత్రం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఈ చిత్రం, పండుగ సీజన్‌కు సరిగ్గా సరిపోయే భావోద్వేగభరితమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించే చిత్రం ‘సీతా పయనం’.
దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్
దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారని బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. హాలీవుడ్లో ప్రముఖ నటుల కంటే దర్శకులకే ఎక్కువ పేరు, గౌరవం ఉంటాయని, కానీ బాలీవుడ్లో పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా గ్రాండ్ రివీల్ ఈవెంట్ నిర్వహించారు.
గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?
తెలంగాణా ప్రభుత్వం తలపెట్టిన గద్దర్ అవార్డ్ లు 2025లో అవార్డు వచ్చిన వారికి సన్మానించడం వరకు బాగానే వుంది. కానీ ఆహ్వానితులుగా వచ్చినవారికి సరైన కుర్చీలు కూడా కొందరికీ లేవని వారు కినుక వహించినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో గద్దర్ అవార్డులు వేడుకలో సినీరంగానికి చెందిన ప్రముఖులు రాలేదనీ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఘాటుగానే స్పందించారు. అయితే ఈసారి వేడుకలలో ఆయన మచ్చుకైనా కానరాలేదు. అందుకు కారణం ఆయన సినిమా రంగంపైన చులకన భావంతో గతంలో మాట్లాడిన మాటలు కారణమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.