శనివారం, 31 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (16:54 IST)
సంబంధిత వార్తలు
రాసి పోస్ట్‌బాక్స్‌లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
మైనర్‌ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి...?
టీచర్: గడియారంలో రెండుముళ్లు ఒకే దగ్గర ఎప్పుడు ఉంటాయి?
చంటి: మా గడియారంలో ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి.
టీచర్: అదేంటి?
చంటి: అందులో బ్యాటరీలు అయిపోయాయండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కంటైనర్ ట్రక్కును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. భారీగా ట్రాఫిక్ జామ్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం సమీపంలో శనివారం ఉదయం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుండి ఆయిల్ ట్యాంకర్ ఒక కంటైనర్ ట్రక్కును ఢీకొట్టింది. ముప్పై నిమిషాలకు పైగా క్యాబిన్లో చిక్కుకున్న ట్యాంకర్ డ్రైవర్‌ను అత్యవసర సేవలు రక్షించాయి.అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పవన్ కళ్యాణ్ నుంచి రాజకీయ ఒత్తిడులు, సిఫార్సులు ఉండవ్ : ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ అనే తన నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేదా సిఫార్సులు ఉండవని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేసమయంలో కష్టపడి పని చేసే అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, తగిన గుర్తింపు, ప్రమోషన్లు ఉంటాయని చెప్పారు. ప్రతి అధికారి నిబంధనలకు లోబడే పని చేయాలని ఆయన కోరారు.
నడక కూడా సాధ్యం కాని చోట్ల సైకిల్ తొక్కుతూ సీమ సాయి అదుర్స్
కాలు నడక కూడా సాధ్యం కాని చోట్ల సైకిల్ తొక్కుతూ, రాయలసీమకు చెందిన ఒక యువ ఇంజనీర్ ఆ ప్రాంతంలోని అత్యంత కఠినమైన కొండ శిఖరాలను అధిరోహించాడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపూర్‌కు చెందిన ఇంజనీర్ సాయి కుమార్, తీవ్ర సాహసాన్ని రాయలసీమ చరిత్ర, సంస్కృతి ప్రచారంతో మేళవించి చేస్తున్న తన ప్రత్యేక సైకిల్ యాత్రలతో విస్తృత దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఎన్నికల్లో పోటీ చేయాలంటే బల్దియా పన్ను బకాయిలు చెల్లించాల్సిందే...
తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే అభ్యర్థులు తమ పన్ను బకాయిలన్నీ చెల్లించాలన్న నిబంధన ఉంది. పన్ను బకాయిలు చెల్లించి నూ డ్యూస్ సర్టిఫికేట్ సమర్పిస్తేనే నామినేషన్ పత్రాలను స్వీకరించేలా నిబంధన పెట్టారు. దీంతో మున్సిపాలిటీలకు కాసుల వర్షం కురుస్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ కార్పొరేటర్ అభ్యర్థి ఏకంగా రూ.7.42 కోట్లు చెల్లించడం దీనికి నిదర్శనం.
టాలీవుడ్ దర్శకుడు తేజ కుమారుడుపై కేసు నమోదు
తెలుగు చిత్ర దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్ తేజపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్స స్టేషనులో కేసు నమోదైంది. షేర్ మార్కెట్ పెట్టుబడుల వ్యవహారంలో తలెత్తిన వివాదం కారణంగా అమితోవ్ తనను కిడ్నాప్ చేసి, వేధించాడని కె.ప్రణీత్ అనే ఓ బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
విలక్షణ నటుడుగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న సుదేవ్ నాయర్
సినిమా నటుడికి కావాల్సిన అర్హతలతో జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం కలిగిన సుదేవ్ నాయర్ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పాత్రలకు తగ్గట్టుగా అతని బాడీ కండలు, అథ్లెటిక్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే సుదేవ్ తెలుగు మాస్ ఆడియెన్స్‌కి దగ్గరవుతున్నాడు. మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో గుర్తింపు పొందిన తను పలు సినిమాలలో నటించనున్నారు.
కార్తీక దీపం సీరియల్ నటి.. దర్శకుడు విజయ్ కార్తీక్‌కు బ్రేకప్ చెప్పేసింది..
కార్తీక దీపం సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి భట్, దర్శకుడు విజయ్ కార్తీక్ తోటతో తన బ్రేకప్ను అధికారికంగా ప్రకటించింది. ఆమె ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ పోస్ట్ ద్వారా పంచుకుంది. ఇది తమ ఇద్దరి పరస్పర నిర్ణయమని ఆమె వెల్లడించింది. తమ మధ్య ఉన్న బంధం నిజమైనదే అయినప్పటికీ, విజయ్ కార్తీక్‌ను జీవిత భాగస్వామిగా ఊహించుకోలేకపోయానని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నామని ఆమె పేర్కొంది.
Bobby Kolli: మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన హీరో నవీన్ పొలిశెట్టి : దర్శకుడు బాబీ కొల్లి
సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అనగనగా ఒక రాజు' చిత్రం.. కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకొని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రానా తో నాకు ఎన్నో బాల్య జ్ఞాపకాలు ఉన్నాయి : సౌందర్య రజనీకాంత్
అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలలో నటించిన ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'విత్ లవ్'. మదన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్‌తో పాటు నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్ ఎంఆర్పి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించారు. 'విత్ లవ్' చిత్రం ఫిబ్రవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
Devagudi Review: వాస్తవ ఘటన ఆధారంగా రాయలసీమ ప్రేమకథ దేవగుడి - మూవీ రివ్యూ
రఘు కుంచె రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుడిగా ఆ ప్రాంతానికి చెందిన బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం దేవగుడి. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రధారులు. రఘుబాబు, రాకెట్ రాఘవ, అన్నపూర్ణమ్మ తదితరులు మిగిలిన పాత్రలను పోషించారు. పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించారు. నేడు శుక్రవారం అనగా జనవరి 30న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.