గురువారం, 1 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 29 జనవరి 2019 (16:44 IST)
సంబంధిత వార్తలు
నా సిస్టర్ కాదు..?
ఆంధ్రా ప్రజలకు పౌరుషం లేదా? పవన్ కళ్యాణ్
వింటర్ సీజన్లో ఐస్ కొని..?
మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా...
ఏంటి బెదిరిస్తున్నారా..? అది కారులోనే వుంది జాగ్రత్త... కుమారస్వామి వార్నింగ్
నా మీద నమ్మకం లేదా...?
కుమార్: నా మీద నమ్మకం లేదా గీతా.. అంత దూరంగా కూర్చున్నావ్..?
గీతా: అదేం లేదు... నిన్న కొన్న పల్లీలలో సగం నువ్వే తినేశావ్..! అందుకనీ...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
నూతన సంవత్సర వేడుకల్లో పూటుగా తాగి పడిపోయిన బెంగళూరు యువతులు (video)
నూతన సంవత్సర వేడుకల్లో బెంగళూరు యువతీయువకులు పూర్తిగా మద్యంలో మునిగి తేలినట్లు అర్థమవుతోంది. పీకల వరకూ తాగి మైకంలో యువతీయువకులు కొంతమంది ఎక్కడబడితే అక్కడ పడిపోయారు. మరీ ముఖ్యంగా యువతులు రోడ్ల పక్కనే, ఫుట్ పాత్ల పైన, హోటల్ మెట్ల పైనా పడిపోయి మత్తులో జోగుతున్న దృశ్యాల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 15 ప్రాంతాల్లోని బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్లిన యువత అక్కడ తాగి మైకంలో చిత్తయి పోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా తాగి మత్తులో ఒళ్లు తెలియకుండా పడిపోయినవారిని సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ఏకంగా ప్రభుత్వమే చర్యలు తీసుకున్నది.
వందే భారత్ స్లీపర్ రైలు కోల్‌కతా - గౌహతిలో మార్గంలో...
దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ రైలు కోల్‌కతా - గౌహతి ప్రాంతాల మధ్య నడువనుంది. ఈ విషయాన్ని కేంద్రం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం కీలక ప్రకటన చేశారు. ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులమీదుగా త్వరలో ప్రారంభంకానుందని చెప్పారు. పశ్చిమబెంగాల్ - అస్సాం మధ్య నడిచే ఈ రైల్లోని టికెట్ ధరలు విమాన టికెట్ ధరల కంటే తక్కువే ఉంటాయని చెప్పారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
న్యూ ఇయర్ పార్టీలో విషాదం.. బిర్యానీ ఆరగించి వ్యక్తి మృతి.. మరో 15 మంది...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. పబ్బులు, క్లబ్బులు, రిసార్టులతో పాటు ప్రతి ఇంటా న్యూ ఇయర్ శోభ కనిపించింది. అయితే, ఈ సంబరాల వేళ హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. డిసెంబరు 31వ తేదీ రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని బిర్యానీ ఆరగించిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా మరో 15 మంది ప్రాణాలు కోల్పోయాడు.
పెన్నును మింగుతానంటూ ఫ్రెండ్స్‌తో పందెం, మింగేసాడు
ఒక్కోసారి స్నేహితులతో వేసే పందేలు ప్రాణాల మీదికి వస్తుంటాయి. అటువంటి ఘటన గుంటూరులో జరిగింది. మూడేళ్ల క్రితం 13 ఏళ్ల రవి మురళీకృష్ణ అనే యువకుడు తన స్నేహితులతో పెన్ను మింగుతానంటూ పందెం కాసాడు. ఏదో సరదాగా అన్నమాట కోసం పెన్నును గొంతులో వేసుకున్నాడు. అది కాస్తా కడుపులోకి వెళ్లిపోయింది. ఐతే విషయాన్ని పెద్దలకు చెబితే ఏం చేస్తారోనని దాచాడు. కానీ ఏడాది నుంచి అతడు తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలలాడసాగాడు. దీనితో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చూడగా అతడి కడుపులో పెన్ను వున్నట్లు గుర్తించారు.
యువతిని ప్రేమించి పెళ్లాడాడని స్తంభానికి కట్టేసి కొట్టారు
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు యువతి తరపు బంధువులు. ఈ ఘటన ఏలూరు జిల్లాలోని ముసునూరులో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. సాయిచంద్, సాయిదుర్గ అనే ఇద్దరు యువతీయువకులు గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఐతే వీరి ప్రేమను ఇంట్లో కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీనితో వీరిరువురూ రెండు రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తరపు బంధువులు యువకుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు. యువకుడి తరపు కుటుంబ సభ్యులు యువతి తరపు కుటుంబ సభ్యులపై కేసు పెట్టడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
'రాజాసాబ్' విజయం సాధించకూడదని కొందరు కోరుకుంటున్నారు : మారుతి
ప్రభాస్ హీరోగా నటించిన 'రాజాసాబ్' చిత్రం విజయం సాధించకూడదని కొందరు కోరుకుంటున్నారని ఆ చిత్ర దర్శకుడు మారుతి అంటున్నారు. హారర్ కామెడీ తరహాలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిని : హీరో నవీన్ పోలిశెట్టి
తాను మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానినని హీరో నవీన్ పోలిశెట్టి అన్నారు. నవీన్ హీరోగా, దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం అనగనగా ఒక రాజు. ఈ నెల 14వ తేదీన విడుదలకానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, అనగనగా ఒక రాజు పెళ్లి రిసెప్షన్ పేరుతో ఓ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఇందులో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు నవీన్ పోలిశెట్టి సమాధానమిచ్చారు.
శివాజీ గారు అలా మాట్లాడితే విజిల్స్, చప్పట్లు కొట్టారు, వాళ్లనేం చేయాలి?: నవదీప్ ప్రశ్న
నటుడు శివాజీ మాట్లాడేటప్పుడు మీరు కూడా స్టేజిపైనే వున్నారు కదా, ఎందుకు ఆపలేదు అంటూ కొందరు నటుడు నవదీప్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ... సినీ ఇండస్ట్రీలో ఆయన 30 ఏళ్ల సీనియర్. ఆయన మాట్లాడేటప్పుడు మనం మధ్యలో కల్పించుకుని ఏమని అంటాము. స్టేజి పైన ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను అప్పటికప్పుడు ఎలా స్పందించగలను. క్లాసులో టీచర్ ఒక విషయం గురించి చెబుతున్నప్పుడు పక్కవాడు ఏదో మాట్లాడుతాడు. దాని గురించి మనం వెంటనే చెప్పలేము కదా. ఆ తర్వాత మన అభిప్రాయాన్ని చెప్తాం.
Spirit update: ప్రభాస్ నూతన చిత్రం స్పిరిట్ నుంచి కొత్త పోస్టర్
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా రాజా సాబ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇక నూతన సంవత్సర కానుకగా స్పిరిట్ సినిమా గురించి చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ న్యూస్ ను విడుదల చేశారు. సోషల్ మీడియా ఎక్స్ లో స్పిరిట్ స్టిల్ ను పోస్ట్ చేశారు. గాయాలతో ప్రభాస్ వీపు చేతులకు కట్టుకున్న పోస్టర్ తోపాటు నాయిక తృప్తి డిమ్రి సిగరెట్ వెలిగిస్తున్న స్టిల్ అది. అభిమానులకు కొత్త ఏడాది వార్తగా దర్శకుడు తెలియజేస్తున్నారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జైత్రరామమూవీస్ బేనర్ లో కొత్త ఏడాది సినిమా ప్రకటన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి నూతన సంవత్సర కానుకగా జైత్రరామమూవీస్ బేనర్ ను స్థాపించి సినిమా తీయనున్నట్లు రామ్ తాల్లూరి వెల్లడించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. లీడ్ IT కార్ప్, ఫ్లై జోన్ ట్రామ్పోలిన్ పార్క్, మరియు రామ్ ఇన్నోవేషన్స్, SRT ఎంటర్టైన్మెంట్స్లో వ్యవస్థాపకుడు & డైరెక్టర్ అయిన రామ్ తాల్లూరి నేడు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు.