గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. ప్రేమ కవితలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 జులై 2022 (12:36 IST)

తొలిప్రేమ

Love
ఎప్పుడో జరిగిన సన్నివేశం
గుర్తుకు వస్తుంటే
అప్పుడే అందిన నీ సంకేతం
ప్రేమేనని అనుకుంటే
ఆకలిగా లేదు 
అమృతమే చేదు 
నిద్దురపోలేను 
నీ వల్లే నేను 
ఏదో ఆనందం 
ఎదలో మకరందం 
నీవే నా చిరునామా
నీ మీదే తొలిప్రేమ 
కుశలమా ప్రియతమా
క్షేమమా ప్రాణమా