శుక్రవారం, 1 మే 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 3 మే 2022 (23:55 IST)
సంబంధిత వార్తలు
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
త్రిపురేశ్వరివనీ నన్ను కాపాడు తల్లీ
విశ్వభ్రమణకారిణి... ఓం శ్రీ లలితా రాజరాజేశ్వరీ...
శ్రీ వేంకటేశ సుప్రభాతం విశిష్టత ఏమిటి?
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులు
శోభిల్లం బల్కుము నాదువాక్కున్ సంప్రీతిన్ జగన్మోహినీ
పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
మా కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తే ట్రంప్‌కు గుండెపోటు వస్తుంది : ఇరాన్
తమ సైన్యం అమ్ములపొదిలో ఉన్న కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు గుండెపోటు వస్తుందని ఇరాన్ వ్యాఖ్యానించింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఆ ఆయుధం పేరెత్తగానే శత్రు బలగాలు తీవ్రంగా భయపడుతున్నాయని, ఆ ఆయుధం గుండెపోటు కూడా తెప్పించగలదన్నారు.
ఉద్యోగం రాదన్న ఆవేదనతో అమెరికాలో తెలుగు టెక్కీ ఆత్మహత్య
అమెరికాలో కర్నూలుకు చెందిన యువకుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం రాదన్న ఆందోళనతో ఈ విషాదకర నిర్ణయం తీసుకున్నాడు. 26 యేళ్ల వయసులో ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది.
అస్సాం సీఎం భార్యపై అనుచిత వ్యాఖ్యలు : పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా సతీమణి రిణికి భూయాన్ శర్మను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. భూయాన్ శర్మ చేసిన ఫిర్యాదు మేరకు గౌహతి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పవన్ ఖేరా ముందస్తు బెయిల్ కోసం కింది కోర్టులను ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అక్కడ పవన్ ఖేరాకు భారీ ఊరట లభించింది. ఆయనకు పలు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
విపక్షంలో ఉండేది వైకాపా కాదు.. గొడ్డలి పార్టీ : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షంలో ఉండే పార్టీ వైకాపా కాదని గొడ్డలి పార్టీ అని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన పేదల సేవ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రిపగలు కష్టపడుతున్నామని, పేదల రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని తెలిపారు. ప్రజల సంతోషాన్ని చూసి.. కష్టాన్ని మరిచిపోతున్నట్లు చెప్పారు.
మిర్యాలగూడ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన కారు, ఒకరు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు
రహదారులపై కొంతమంది వాహనదారులు మితిమీరిన వేగంతో ప్రయాణించి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ అతివేగం వల్ల జరిగే ప్రమాదాల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. మిర్యాలగూడ పట్టణంలో బుధవారం నాడు ఒక కారు అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొన్న ఘటనలో 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై జరిగింది. మృతుడు మిర్యాలగూడ మండలం, మైసమ్మకుంట తండాకు చెందిన మేఘావత్ మంగ్తా అని, అతను ఒక ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ తన కుటుంబానికి ఏకైక జీవనాధారంగా ఉన్నాడని స్థానికులు వెల్లడించారు.
లేటెస్ట్
మంగళవారం నాడు ప్రదోషం వస్తే.. భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే?
మంగళవారం నాడు ప్రదోషం వస్తే, దానిని భౌమ ప్రదోషం అంటారు. ఈ రోజున శివాలయాల్లో నందీశ్వరునికి, ఈశ్వరునికి ప్రత్యేక అభిషేకాదులు జరుగుతాయి. మంగళవారం నాడు వచ్చే ప్రదోషాన్ని రుణ విమోచన ప్రదోషం అని కూడా అంటారు. 'రుణం' అంటే అప్పులు 'విమోచన' అంటే ఉపశమనం కలుగుతుంది. అందువల్ల, రుణ విమోచన ప్రదోషం నాడు శివుడిని పూజించడం వల్ల ప్రతికూల రుణ కర్మలు తొలగిపోతాయి. జీవితంలో లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి.
28-04-2026 మంగళవారం ఫలితాలు - కానుకలిచ్చిపుచ్చుకుంటారు...
మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీలు పురోగతిన సాగుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒత్తిళ్లకు గురికావద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.
26-04-2026 ఆదివారం ఫలితాలు - కష్టించినా ఫలితం ఉండదు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగేయండి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. కష్టించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి.
26-04-2026 నుంచి 02-05-2026 వరకు ఫలితాలు - అహంకారం ప్రదర్శించవద్దు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ముఖ్యం, ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం చేసి భంగపడతారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చేతిలో ధనం నిలవదు. శనివారం వారు ప్రముఖల సందర్శనం కోసం పడిగాపులు తప్పువు. దంపతుల మధ్య అవగాహన లోపం, చీటికిమాటికి అసహానం చెందుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. పరిచయస్తుల రాక చికాకు పరుస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు ధన్యప్రలోభం తగదు. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు.
ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తే...?
ఆదివారం సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా సూర్యుడు గ్రహాలకు రాజు, కాబట్టి ఆదివారాన్ని సూర్యారాధనకు కేటాయించారు. ఆదివారం నాడు అనుసరించాల్సిన ముఖ్యమైన ఆధ్యాత్మిక అంశాలు ఏమిటో తెలుసుకుందాము. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అని అంటారు. అంటే ఆరోగ్యం కావాలనుకునే వారు సూర్యుడిని ఆరాధించాలి. ఆదివారం నాడు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే స్నానం చేసిన తర్వాత రాగి పాత్రతో సూర్యుడికి నీటిని(అర్ఘ్యం) సమర్పించడం శుభప్రదం.