మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 24 డిశెంబరు 2018 (12:30 IST)
సంబంధిత వార్తలు
కువైట్‌కెళ్లిన భర్త... పరాయి వ్యక్తితో లేచిపోయిన భార్య...
పరిపూర్ణత్వానికి మారుపేరు.. నారా బ్రాహ్మణిని అమితంగా ప్రేమిస్తున్నా..
మల్లెపువ్వుల వ్యాపారం చేస్తాడు లేండి...?
హిస్టరీ మీద కాన్సెంట్రేట్ చెయ్యి..
ఓ వివాహిత.. ముగ్గురు ప్రియులు.. టార్చర్ భరించలేక భర్త కరెంట్ వైర్లు పట్టుకుని...
బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెడుతున్నా..?
భార్య: భావ రాత్రుళ్ళు సెల్ ఛార్జింగ్‌లో పెట్టి పడుకోకు.. బ్యాటరీ పేలిపోతుంది..
భావ: నేనెమ్మన పిచ్చోడిన, అందుకే.. బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెడుతున్నా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Maha Kumbh Mela: మహా కుంభ మేళాలో పవన్.. చిన్నచిన్న తప్పులు జరుగుతాయ్ (video)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర శనివారం ముగిసింది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ఆయన పవిత్ర స్నానం ఆచరించారు. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా, కుమారుడు అకిరా నందన్ కూడా ఈ పవిత్ర స్నానాలు ఆచరించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ యాత్రలో పవన్ కళ్యాణ్‌తో పాటు త్రివేణి సంగమంలో స్నానం కూడా చేశారు. పవన్ కళ్యాణ్ ధోతీ మాత్రమే ధరించి పవిత్ర స్నానం ఆచరించారు.
భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం (Video)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మంగళవారం మహాకుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానమాచరించారు. తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి ఆయన ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నాలు చేశారు. పవన్ సతీమణి అన్నా లెజినోవా క్రిస్టియన్ అయినప్పటికీ ఆమె కూడా హిందూ సంప్రదాయం ప్రకారం పుణ్య స్నానం చేశారు. ఈ పర్యటనలో ప్రముఖ సినీ దర్శకుడు, తన స్నేహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు.
ఆంధ్రాలో కూడా ఓ మొగోడున్నాడ్రా... అదే పవన్ కల్యాణ్: ఉండవల్లి అరుణ్ కుమార్
ఆంధ్రాలో కూడా ఓ మొగోడున్నాడ్రా... అదే పవన్ కల్యాణ్ అంటూ చెప్పారు సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్. ఏపీ విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలో జగన్, చంద్రబాబు వల్ల కాలేదన్నారు. ఇప్పుడు కాస్తో కూస్తో తనకు పవన్ కల్యాణ్ పైన నమ్మకం వుందని చెప్పుకొచ్చారు. విభజన హామీలను కేంద్రం మెడలు వంచి తీసుకురాగల సత్తా పవన్ కల్యాణ్ కి వుందని నమ్ముతున్నట్లు చెప్పారు.
మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా: బిగ్ టీవీ రిపోర్టర్‌కి కొడాలి నాని షాక్ (Video)
కొడాలి నాని పంచ్‌లు మామూలుగా వుండవు. తనదైన స్టైల్లో బిగ్ టీవీ రిపోర్టర్ కి సెటైరికల్ జవాబులు చెబుతూ కాసేపు అందరి దృష్టిని మరల్చారు కొడాలి నాని. కొడాలి నాని గారు ఇన్నిరోజులు ఏమైపోయారు? అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు... ఏమైపోవడం ఏంటమ్మా... మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తానంటూ సెటైర్ విసిరారు నాని. ఇంకా రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు కొడాలి నాని ఇచ్చిన సమాధానాలు ఏమిటో చూడండి. రిపోర్టర్: కొడాలి నానిగారు ఇన్నిరోజులు ఏమైపోయారు? నాని: ఏమైపోవడం ఏంటమ్మా... మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా.
జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!
జనసేన పార్టీ ఆవిర్భావ మహానాడుపై ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. మార్చి 14వ తేదీన పార్టీ ఆవిర్భావ వేడుకలను తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ వేడుకలను జనసేన పార్టీ కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు జయప్రదం చేయాలని కోరారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం
హరిద్వార్: సమగ్ర ఆరోగ్య సంస్కృతికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న టీకన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్ వర్క్ (టిఐఎచ్ఎన్) ప్రస్థానానికి మరో గౌరవం దక్కంది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. నేచురోపతి నిపుణుడు డా. మంతెన సత్యనారాయణ రాజు, ఫార్మా దిగ్గజం డివిస్ ల్యాబొరేటరీస్ సహవ్యవస్థాపకుడు డివి మాధుసూదన్ రావు తదితర ప్రముఖులు ప్రశంసించిన అనంతరం, బాబా రామ్‌దేవ్ టీకన్సల్ట్ విజన్‌ను అభినందిస్తూ, ఆయుర్వేదం, నేచురోపతి, హోమియోపతి, అల్లొపతి మరియు హోలిస్టిక్ వెల్నెస్ను ప్రపంచవ్యాప్తంగా సమగ్రంగా అనుసంధానించడం భారతదేశాన్ని గ్లోబల్ హెల్త్ లీడర్‌గా తీర్చిదిద్దే విప్లవాత్మక అడుగు అని ప్రశంసించారు.
GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్
మహారాష్ట్రలో కొత్త వైరస్ విజృంభించింది. గిలియన్-బారే సిండ్రోమ్ అనే వైరస్ పుట్టుకొచ్చింది. ఫిబ్రవరి 13న కొల్హాపూర్ నగరంలో 9వ మరణం సంభవించింది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207కు పెరిగింది. గిలియన్ బార్ సిండ్రోమ్ లేదా జీబీఎస్ అనేది అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది. కొత్త కేసుతో సహా అన్ని ఇన్ఫెక్షన్లు కేసులు కలుషితమైన నీటి వనరులతో ముడిపడి వుండవచ్చు. కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఈ వ్యాప్తికి కారణమని చెప్తున్నారు.
ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?
రోజువారీ ఆహారంలో ఈ 10 ఆహారాలను నివారించడం ద్వారా అసిడిటీ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. పకోడీలు, సమోసాలు, ఇతర వేయించిన ఆహారాలతో పాటు అధిక కారంగా ఉండే ఆహారాలు ఆమ్లతను పెంచుతాయి. నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు ఆమ్లాన్ని పెంచడం ద్వారా చికాకు కలిగిస్తాయి. పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి జంక్ ఫుడ్స్ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. టీ, కాఫీ, శీతల పానీయాల వంటి కెఫిన్ కలిగిన పానీయాలు కడుపులోని ఆమ్లతను పెంచుతాయి. వీటికి బదులుగా, హెర్బల్ టీని వాడండి. ఆమ్లత్వం పెరగడానికి ఆల్కహాల్, సిగరెట్లు ప్రధాన కారణాలు కనుక వీటిని పూర్తిగా నివారించాలి.
క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్
తిరుపతి: తిరుపతిలో టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్(SVICCAR), క్యాన్సర్‌కు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలనే ప్రపంచవ్యాప్త పిలుపును బలోపేతం చేయడానికి 'క్యాన్సర్ సే జీత్నా సంభవ్ హై' అనే థీమ్‌తో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశం అంతటా క్యాన్సర్ అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదికలు 2022లో 14.6 లక్షల కేసులను అంచనా వేశాయి. రాబోయే 5 నుండి 6 సంవత్సరాలలో 45 లక్షల కేసులకు దగ్గరగా ఉంటాయని అంచనా వేస్తున్నాయి.