శుక్రవారం, 4 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (15:56 IST)
సంబంధిత వార్తలు
ఆఫీసులోనే ఊరమాస్ డ్యాన్స్.. ఈమె సీఈవోనా? లేకుంటే ప్రభుదేవా సిస్టరా? (video)
అలాంటి మహిళలు మరుజన్మలో ఆడకుక్కలుగా జన్మిస్తారు : కృష్ణస్వరూప్ దాస్
నెలసరి సమయంలో మహిళలు వంట చేస్తే కుక్కలుగా.. ఎద్దులుగా?
పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?
సూపర్ ఓవర్లో తలకు తగిలిన బంతి.. కుప్పకూలిన శ్రీలంక పేసర్
వాళ్ళు డబ్బులున్నోళ్లు.. ఎక్కడికైనా వెళ్తారు..?
''రోజా.. ఇది విన్నావా? పక్కింటి పంకజం వాళ్ళాయన కోమాలోకి వెళ్ళిపోయాడట!" చెప్పింది సుందరి
"వాళ్ళు డబ్బులున్నోళ్లే తల్లీ ఎక్కడికైనా వెళ్తారు..!" టక్కున బదులిచ్చింది రోజా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అఘోరీని వదిలి వెళ్లడం ఇష్టం లేదన్న యువతి.. తీసుకెళ్లిన తల్లిదండ్రులు (video)
మంగళగిరికి వచ్చిన అఘోరీని తమ ఇంటికి పిలిచి బట్టలు ఇచ్చామని.. ఆ సమయంలో తమ కూతురుని ప్రలోభాలకు గురి చేసి తమకు దూరం చేసిందని బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని మంగళగిరికి చెందిన శ్రీవర్షిణి అనే యువతిని రెండు నెలల క్రితం లేడీ అఘోరీ నాగసాధు ప్రలోభాలకు గురిచేసి ఎత్తుకుపోయినట్లు గతంలో ఆమె తల్లితండ్రులు ఆరోపించారు. శ్రీవర్షిణి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ శ్రీవర్షిణి తాను ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. అయినా పోలీసులు తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి శ్రీవర్షిణిని లేడీ అఘోరీ చెర నుంచి విడిపించారు.
కాంగ్రెస్ నేతకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఎమ్మెల్యే! (Video)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు గుండెపోటుకుగురై అపస్మారకస్థితిలోకి జారుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సీపీఆర్ చేసి రక్షించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పర్యటన సందర్భంగా పార్టీకి చెందిన స్థానిక నేతలంతా భద్రాచలానికి తరలివచ్చారు.
కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా - ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారు... షర్మిల
కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేల్లుడు, మేనకోడలు ఆస్తులు కాజేసిన మేనమామగా మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. సరస్వతి పవర్ షేర్ల ఎంవోయూపై జగన్ స్వయంగా సంతకాలు చేశారని ఆమె వెల్లడించారు. ఇప్పటివరకు ఒక్క ఆస్తి కూడా తనకు జగన్ ఇవ్వలేదని తెలిపారు. తమ తల్లి విజయమ్మకు సరస్వతి పవర్ ప్లాంట్ షేర్లను జగన్ గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారని, ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని పట్టుబడుతున్నారని ఆమె మండిపడ్డారు.
తెలంగాణలో అకాల వర్షాలు.. భారీగా పంట నష్టం.. ఐదుగురు మృతి
తెలంగాణలోని అనేక జిల్లాల్లో అకాల వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు పంటలను దెబ్బతీశాయని అధికారులు శుక్రవారం తెలిపారు. వర్షాల వల్ల జరిగిన నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు పొలాలను సందర్శించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. రైతులు మార్కెట్ యార్డులకు అమ్మకానికి తీసుకువచ్చే ఉత్పత్తులను రక్షించడానికి మార్కెటింగ్ శాఖ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సేకరించిన నిల్వలను వెంటనే గిడ్డంగులకు తరలించాలని అధికారులను కోరారు.
సీఎం స్టాలిన్‌కు షాక్ : నీట్ బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నుంచి తమిళనాడు నుంచి మినహాయించాలని కోరుతూ గత కొన్నేళ్లుగా రాష్ట్ర డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనిపై కేంద్రం, డీఎంకే ప్రభుత్వ మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ పరిణామాలవేళ స్టాలిన్ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ రాష్ట్ర శాసనసభలో వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది
కొంతమంది చిన్నచిన్న పనులకే సతమతమవుతారు. అలాంటి వారు కొన్ని పదార్థాలను తింటే సమస్య తగ్గుతుంది. అవేమిటో తెలుసుకుందాము. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి మీరు ఏ ఆహారాలు తినవచ్చో చూద్దాము. మీ ఆహారంలో ప్రాసెస్ చేయని ఆహారాలను ఎక్కువగా చేర్చుకోండి. ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్ దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉండే చిక్కుళ్ళు వాల్‌గ్రీన్స్ మీ ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవడానికి మీకు సహాయపడుతుంది. బాదం, వాల్నట్స్ వంటి గింజలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?
మూత్రపిండాల వ్యాధిని నివారించడానికి కొన్ని చేయవలసినవి, కొన్ని చేయకూడనివి ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శరీరంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిక్‌గా మారవచ్చు. శరీరానికి తగినంత నీరు అందకపోతే, అది మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తగినంత నిద్ర పోకపోవడం వల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.
ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను ఏప్రిల్ 7న జరుపుకుంటున్న వేళ, మంచి ఆరోగ్యం అంటే ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన మరియు మెరుగైన జీవితాన్ని గడపడం గురించి అని మనకు గుర్తు చేస్తుంది. సమతుల్య ఆహారం మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి పోషకాహారం అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. బాదంపప్పు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రోజువారీ భోజనంలో చేర్చడం అతి సులభమైనప్పటికి, ప్రభావవంతమైన మార్గం. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బాదంపప్పు అయిన కాలిఫోర్నియా బాదంపప్పులు ప్రోటీన్, డైటరీ ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఈ వంటి 15 ముఖ్యమైన పోషకాల సహజ వనరు, ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలికి తెలివైన జోడింపుగా ఉంటాయి.
కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్
కిడ్నీ స్టోన్స్. ఈ సమస్య వల్ల మొత్తంగా కిడ్నీలు పాడైపోయే ప్రమాదం వుంటుంది. అలాకాకుండా వుండేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. శరీరానికి అవసరమైన మంచినీళ్లను తాగుతూ వుండాలి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది, కనుక మితంగా తీసుకోవాలి. చక్కెర అధిక వినియోగం కూడా కిడ్నీలో రాళ్లకు కారణం అవుతుంది. కృత్రిమ శీతల పానీయాలు, కాఫీని నివారించాలి. సిట్రిక్ యాసిడ్ కలిగిన పండ్లు కాల్షియం శోషణను నిరోధించి కిడ్నీ రాళ్లను అడ్డుకుంటాయి. మీ ఆహారంలో ఆరోగ్యకరమైన మెగ్నీషియం ఉండేలా చూసుకోండి. కిడ్నీలో రాళ్లను నివారించడానికి బరువు తగ్గడం కూడా మంచిది.
వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే సీజన్‌తో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. ఇక వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వేరే రకమైన ఆనందం కలుగుతుంది. దాహాన్ని తీర్చడమేకాకుండా ఆరోగ్యానికి వరంలా పని చేస్తాయి. ఈ కొబ్బరి నీళ్ళలో ఉండే పోషకాలు జీర్ణక్రియ, చర్మ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే, వారానికి మూడు రోజులు కొబ్బరి నీళ్లు తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.