చేపలను అలా తింటే బరువు ఇలా మాయమవుతుంది..
చేపల్లో మంచి ఫ్యాట్స్ ఉన్నాయి. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా చేపలు మంచి లీన్ ప్రోటీన్స్‌ను కూడా అందిస్తుంది. చేపలను ఉడికించి లేదా గ్రిల్ చేసే తీసుకోవచ్చు. ఫ్రై చేస్తే న్యూట్రీషియన్స్ తొలగిపోతాయి. ఇవి లో క్యాలరీలను కలిగివుండటం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు.
ఇదేవిధంగా గోధుమ రవ్వను, పెరుగు తీసుకోవడం వంటివి చేస్తే బరువు తగ్గడం సులభమవుతుంది. అలాగే వారానికి రెండు లేదా మూడు సార్లు మష్రూమ్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో ప్రోటీనులు, విటమిన్ డి ఉన్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు.
అలాగే పొటాటో జ్యూస్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు హార్ట్ అటాక్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఫ్రెష్ బంగాళాదుంపల జ్యూస్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు