1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 3 నవంబరు 2022 (23:04 IST)

శీతాకాలంలో తినాల్సిన 7 కూరగాయలు ఇవే

winter vegetables
ప్రతి సీజన్‌కి కొన్ని రకాల కూరగాయలు ప్రత్యేకంగా వుంటుంటాయి. ప్రస్తుతం శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో 7 కూరగాయలను తప్పనిసరిగా తినాలి. అవేంటో తెలుసుకుందాము.
 
పాలకూర
తోటకూర
గోంగూర
ముల్లంగి
కారెట్
బీట్‌రూట్
పుట్టగొడుగు
ఈ శీతాకాలంలో తినాల్సిన వాటి గురించి వైద్యుడిని కూడా సంప్రదించండి.