శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (17:27 IST)

ఈ గర్భనిరోధక మాత్ర వేసుకుంటే ఆ వ్యాధి రాదా..?

గర్భనిరోధక మాత్రలు గర్భం రాకుండా అడ్డుకునేవి అయినప్పటికీ ఆ మాత్రలతో సైడ్ ఎఫెక్ట్స్ వుంటాయనే భయం చాలామందిలో వుంది. ఐతే గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో రకాలైన క్యాన్సర్లను అడ్డుకుంటాయని చెపుతున్నారు సైంటిస్టులు.

స్కాట్లాండులోని యూనివర్శిటీ ఆఫ్ అబర్డీస్ పరిశోధకులు కనుగొన్న ఓ కొత్తరకం గర్భనిరోధక మాత్రతో అవాంఛిత గర్భాన్ని అడ్డుకోవడమే కాకుండా ఒవేరియన్, ఎండోమెట్రియల్, పేగు క్యాన్సరును అడ్డుకుంటుందని చెపుతున్నారు. 
 
ఐతే ఈ మాత్రలు రొమ్ము, సర్వికల్ క్యాన్సర్లను ప్రేరేపించేవిగా వున్నట్లు గుర్తించారు. కానీ ఈ మాత్రలు తీసుకోవడం తగ్గిస్తే మాత్రం ఆ సమస్య దరిచేరే అవకాశం వుండదని అంటున్నారు. ఐతే దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి వుందని అంటున్నారు వైద్య నిపుణలు.