మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: గురువారం, 18 అక్టోబరు 2018 (20:11 IST)

అసలు స్త్రీకి ఎలా శృంగారం చేస్తే బాగా సుఖం కలుగుతుంది?

ఇలాంటి ప్రశ్నలే చాలామందిలో ఉత్పన్నమవుతుంటాయి. స్త్రీకి ఎలా చేస్తే శృంగారంలో బాగా సుఖం కలుగుతుందనే ప్రశ్న కొత్తగా పెళ్లయిన పురుషుల్లో మరీ ఎక్కువ కనిపిస్తుంటుంది. ఐతే శృంగారంలో స్త్రీలకు వివిధ భంగిమల్లో సుఖానుభూతులు పొందుతుంటారు. ఐతే యోని మార్గంలో ఒకటిన్నర అంగుళం లోపల మూత్రనాళం వైపు అదిమితే సుఖానుభూతులు స్త్రీకి అమితంగా కలుగుతాయన్నది వైద్య నిపుణుల సలహా. ఈ భాగాన్నే 'జీ స్పాట్' అంటారు. కేవలం అదమడం వల్లనే కాకుండా శృంగారంలో కూడా ఇది బాగా స్పందించి మధురమైన సుఖానుభూతులని కలిగిస్తుంది. 
 
ఇంకా మరికొన్ని భంగిమల్లోనూ స్త్రీకి సుఖానుభూతులు కలిగిస్తాయి. యోని శీర్షభాగానికి నేరుగా ఒరిపిడి కలగడమే దీనికి కారణంగా చెపుతారు. అలాగే, యోనిశీర్షం కూడా అమిత ఆనందాన్ని కలిగిస్తుంది. ఇందుకు యోని చుట్టూ ఉండే కామనాడులే ప్రధానం. ఐతే కేవలం శృంగారంతో మాత్రమే పూర్తి సుఖం కలుగుతుందని చెప్పడం సాధ్యం కాదు. కొంతమందిలో ఫోర్ ప్లే మరింత సుఖాన్ని అందిస్తుంది. ఇది ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకంగా ఉంటుంది.