గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 22 ఆగస్టు 2022 (23:26 IST)

హైదరాబాద్‌కు చేరుకున్న ఎల్లెమెంటరీ లివింగ్‌

Ellementary
ఫర్నిచర్‌ పరంగా వినూత్నశైలి మాత్రమే కాదు ఆ ఫర్నిచర్‌ తమ ఇంటికి నూతన అందాలనందించాలని కోరుకుంటే ఎల్లెమెంటరీ లివింగ్‌ ఫర్నిచర్‌, హోమ్‌ డెకార్‌ను సందర్శించాల్సిందే. ఎల్లెమెంటరీ లివింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన  బ్రూనో, ప్యాలెస్‌ విండో, లీపాన్‌, వెస్ట్‌ విలేజ్‌  కలెక్షన్స్‌ ఇప్పుడు హైదరాబాద్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

 
‘‘అసాధారణ శ్రేణితో కూడిన ఎల్లెమెంటరీ కలెక్షన్‌ ఇప్పుడు హైదరాబాద్‌ సహా భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని స్టోర్లలోనూ లభిస్తుందని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాము. మా వినియోగదారులకు మహోన్నతమైన జీవనశైలిని ఎలిమెంటరీ లివింగ్‌ ఫర్నిచర్‌ శ్రేణితో అందించడానికి సిద్ధంగా ఉన్నాము. స్ఫూర్తిదాయక కలెక్షన్స్‌ను అన్వేషించేందుకు అందరినీ స్వాగతిస్తున్నాము’’ అని ఆయుష్‌ బైద్‌, ఫౌండర్‌, ఎల్లెమెంటరీ అన్నారు.