శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (16:17 IST)

గృహాలంకరణ చిట్కాలు..?

గృహాలంకరణలో గృహిణులు అధిక శ్రద్ధ చూపడానికి సమయం ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్‌కు సమయలోపం కారణంగా గృహ అలంకరణ సమయం లభించినప్పుడు శ్రద్ధ చూపుతూ ఉంటారు. వీరి కోసం కొన్ని గృహాలంకరణ చిట్కాలు...
 
ఇంటి ద్వారంలో మీకు నచ్చిన ఆర్టిఫిషియల్ తోరణాలను కట్టుకోవాలి. ఈ తోరణాలను ముఖ్యంగా ఇంటి డోర్‌కు తగినట్లు సెలక్ట్ చేసుకోవడం ద్వారా గెస్ట్‌లకు ఇంటి ద్వారం మంచి లుక్‌గా కనిపిస్తుంది. సోఫా సెట్‌లను నడవడానికి అడ్డంగా లేకుండా అందమైన విధానంలో అమర్చుకోవాలి. సోఫాల కింద కార్టన్స్‌ను ఉపయోగించాలి. అలా చేస్తే సోఫాలు మురికికాకుండా ఉంటాయి.
 
సోఫా మీద వాడే కవర్లు ఆకర్షణీయంగా పై కప్పుకు, దానికి కింద మరో కార్టన్స్‌ను ఉపయోగించడం ద్వారా పై కార్టన్‌‌ ఎక్కువగా మురికి కావు. ఫర్నిచర్‌ను హాల్‌కు ఎంట్రన్స్ వద్ద ఉన్న ఆర్చ్ దగ్గర ఏదైనా డెకరేటివ్ పీస్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే మంచిది. గ్లాస్ షెల్ఫ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా అలంకరణ వస్తువులను అమర్చవచ్చు. సోఫా కార్టన్స్‌పై ఫిల్లో కవర్లు వేయ్యాలి.