మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By pnr
Last Updated : సోమవారం, 16 జులై 2018 (09:48 IST)

గ్యారంటీ ఏంటి టీచర్..‌

టీచర్ : ఒరేయ్ రామూ.. ఇంట్లో హోంవర్కు ఎందుకు చేయలేదు...? రాము : మేడం.. మేడం.. నిన్న స్కూలు నుంచి ఇంటికి వెళుతుంటే నా పెన్ను పోయింది టీచర్..‌! టీచర్ : పెన్నుపోతే హోం వర్క్ రాయవా? పెన్ను పోతే, కొత్తది

టీచర్ : ఒరేయ్ రామూ.. ఇంట్లో హోంవర్కు ఎందుకు చేయలేదు...?
 
రాము : మేడం.. మేడం.. నిన్న స్కూలు నుంచి ఇంటికి వెళుతుంటే నా పెన్ను పోయింది టీచర్..‌!
 
టీచర్ : పెన్నుపోతే హోం వర్క్ రాయవా? పెన్ను పోతే, కొత్తది కొనుక్కుని రాయవచ్చుగా..
 
రాము : అది కూడా పోదని గ్యారంటీ ఏంటి టీచర్..‌?