గురువారం (02-08-2018) దినఫలాలు - మిమ్మల్ని పొగిడే వారి పట్ల అప్రమత్తంగా...
మేషం: వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమపడవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మిమ్మల్ని పొగిడే వారి పట్ల అప్రమత్తంగా మెలగండి. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాలవారికి కలిసిరాగలదు. ఉపాధ్