సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 13 అక్టోబరు 2017 (19:57 IST)

మూడుమూళ్లు ఎందుకు వేస్తారో తెలుసా..?

హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి కూతురుకు మూడుముళ్లు వేస్తారు. పెళ్ళికి వెళతారు కానీ మూడుముళ్ల గురించి చాలామందికి తెలియదు. మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన జంట వంద సంవత్సరాలు కలిసి ఉండాలని పండితులు, పెద్దవారు ఆశీర్వదిస్తారు. మూడుముళ్ళ వెనుక అర్థం ఏమిటో తెలుసు

హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి కూతురుకు మూడుముళ్లు వేస్తారు. పెళ్ళికి వెళతారు కానీ మూడుముళ్ల గురించి చాలామందికి తెలియదు. మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన జంట వంద సంవత్సరాలు కలిసి ఉండాలని పండితులు, పెద్దవారు ఆశీర్వదిస్తారు. మూడుముళ్ళ వెనుక అర్థం ఏమిటో తెలుసుకుందాం...
 
ధర్మేచ.. ధర్మము నా కూతురితోనే ఆచరించాలి... అర్థేచ... ధనం నా కూతురితోనే అనుభవించాలి.. కామేచ... కోరికలను నా కూతురితోనే తీర్చుకోవాలి... ఇలా వాగ్దానం చేసిన తరువాత మూడుముళ్లు వేస్తారు. ఆ తరువాత పెద్దలు అక్షింతలు చల్లుతారు.