శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (15:51 IST)

గుడి నీడ ఇంటి మీద పడితే...

గుడి నీడ ఇంటి మీద పడే విధంగా ఇల్లు నిర్మిచకూడదంటారు. ఎందుకు గుడినీడ ఇంటి మీద పడకూడదంటే గుడికి దగ్గర ఇల్లు నిర్మించరాదని అర్థం. ఆలయం అత్యంత శక్తివంతమైనది. కాబట్టి ఆ శక్తి గుడి పరినరాలను ప్రభావితం చేస్తుంది.

కొన్ని సమయాల్లో ఈ శక్తి ఇంటిని ప్రశాంతంగా ఉంచకపోవచ్చు. అందుకనే పురాతన గుళ్ళుచూసినట్లైతే గర్భగుడి చుట్టూ ఒకటికంటే ఎక్కువ ప్రహరీ గోడలు నిర్మించి ఉండటం గమనించవచ్చును. అందువలన గుడి గోడ నీడ పడే విధంగా ఇంటిని నిర్మించకుండా ఉంటే మంచిది.