సోమవారం, 2 అక్టోబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జులై 2022 (23:15 IST)

పడకగదిలో నెమలి ఈకలను ఉంచితే?

Peacock Feather
వైవాహిక జీవితం హాయిగా సాగాలంటే.... పడకగదిలో నెమలి ఈకలను పెట్టుకోండి.  శ్రీకృష్ణుని కిరీటంపై ఉన్న నెమలి ఈక ఇంట్లోని అనేక సమస్యలను దూరం చేస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి దక్షిణ దిశలో ఉన్న ఖజానాలో నెమలి ఈకలను ఉంచినట్లయితే, డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు. 
 
అలాగే రాహు దోషాన్ని తొలగించాలనుకుంటే, తూర్పు, వాయువ్య దిశలో నెమలి ఈకలను ఉంచాలి. బిడ్డను చెడుదృష్టి నుండి రక్షించాలనుకుంటే, అప్పుడు నెమలి ఈకలను వెండి రక్షలో ధరించాలి.