మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (22:25 IST)

వాస్తు: ఇంట్లో అరటి, మామిడి, కొబ్బరి చెట్లు వుంటే?

వాస్తు శాస్త్రం ప్రకారం, అరటి, మామిడి, కొబ్బరి, వేప, దానిమ్మ, నిమ్మ , ద్రాక్ష వంటి చెట్లను ఇంటిలో పెంచుకోవచ్చు. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వీటితో పాటు మునగ, ఉసిరి, పనస చెట్లు ఇంట్లో పెంచడం ద్వారా సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. 
 
ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోవాలంటే యజమాని హస్తంతో బియ్యాన్ని పేదలకు దానం చేయాలి. అలాగే గుప్పెడు గోధుమలను కొద్దిగా కర్పూరాన్ని, తెలుపు వస్త్రంలో మూటకట్టి ఆదివారం రోజు ఉదయం సింహద్వారం పైన వేలాడదీయాలని వాస్తు నిపుణులు అంటున్నారు.