గురువారం, 19 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:44 IST)
సంబంధిత వార్తలు
అమెరికాలో అరెస్టయిన 200 మంది తెలుగు విద్యార్థులు... విడిపించేందుకు నాట్స్ యత్నం...
అమెరికాలో ఫేక్ యూనివర్శిటీ.. వందలాది విదేశీయులపై ట్రంప్ సర్కార్ కొరడా
ప్రపంచం మొత్తం ఒకే రూల్.. ఐదు మందికి మాత్రమే షేర్ ఆప్షన్.. వాట్సాప్
కత్తిలాంటి షాట్లు కొట్టిన కత్రినా.. వరల్డ్ కప్‌కు ఎంపిక చేయాలంటూ విన్నపం...
మమతక్కా.. మా ఫుల్ సపోర్టు మీకే : రాహుల్ లేఖ
మెసేజ్‌లు పంపుకునే.. చాట్స్..?
సార్: ఇంతకీ ఏం వచ్చు తమరికి..?
స్టూడెంట్: చాట్ బాగా చేస్తాను సార్..
సార్: ఎక్కడ రోడ్డు ప్రక్కనా..
స్టూడెంట్: తినే చాట్ కాదు సార్.. మెసేజ్‌లు పంపుకునే.. చాట్స్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఎంజీఆర్, జయలలిత, పవన్ స్ట్రాటజీని ఫాలో అవుతున్న విజయ్.. త్వరలోనే త్రిషతో పెళ్లి?
తమిళనాట విజయ్, త్రిషల గురించి పెద్ద రచ్చే జరుగుతుంది. ఇటీవల ఒక నిర్మాత కుమారుడి వివాహానికి విజయ్, త్రిష కలిసి హాజరైన తర్వాత వారిపై ఊహాగానాలు మరింత తీవ్రమయ్యాయి. ఆ వివాహ వేడుకలో వారు ఒకేలాంటి దుస్తులు ధరించడం వారి సంబంధంపై సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది. కొందరు వారి గోప్యతను గౌరవించాలని ఇతరులను కోరినప్పటికీ, వదంతులు వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందే విజయ్, త్రిష పెళ్లి చేసుకోవచ్చునని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఆన్లైన్లో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ అభిమానులలో కొందరు కూడా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రేమికుడిని కలవనివ్వలేదు.. మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ప్రేమికుడికి కలవనీయకుండా తల్లిదండ్రులు అడ్డుకున్నారనే మనస్తాపంతో 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్, చిల్కలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిల్కలగూడ, శ్రీనివాసనగర్‌లో, తన స్నేహితుడు జగదీష్‌ను కలవకుండా తల్లిదండ్రులు అడ్డుకున్నారనే కారణంతో ఒక 19 ఏళ్ల విద్యార్థిని జమీనా తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Saudi: మా రాజ్యం ఎటువంటి ఒత్తిడికీ తలొగ్గదు.. సౌదీ వార్నింగ్
కొనసాగుతున్న ఇరాన్ సంఘర్షణలో తమ తక్షణ ప్రాధాన్యత గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను నిలిపివేయడమేనని సౌదీ అరేబియా పునరుద్ఘాటించింది. ప్రాంతీయ స్థిరత్వాన్ని పరిరక్షించడంపైనే తమ రాజ్యం దృష్టి సారించిందని విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ చెప్పినట్లు అల్ జజీరా నివేదించింది.
ఇరాన్ క్షిపణి దాడులు.. అబుదాబి గ్యాస్ కేంద్రాల మూసివేత.. యూఏఈ ఫైర్
క్షిపణి దాడుల నుండి పడిన శిధిలాల కారణంగా ఒక గ్యాస్ కేంద్రంలో కార్యకలాపాలను అబుదాబి నిలిపివేసిందని, ఎమిరేట్స్ రాజధాని మీడియా కార్యాలయం గురువారం తెలిపింది. క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్న తర్వాత పడిన శిధిలాల వల్ల హబ్షాన్ గ్యాస్ కేంద్రాలు, చమురు క్షేత్రంలో జరిగిన సంఘటనలపై అబుదాబి అధికారులు ఎక్స్ ద్వారా స్పందించారు. ఈ పరిస్థితుల కారణంగా గ్యాస్ కేంద్రాలను మూసివేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎటువంటి గాయాలు కాలేదని కూడా అధికారులు తెలిపారు.
పాకిస్తాన్ కూడా అమెరికాకు ముప్పుగా మారుతుంది: అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ తులసి గబ్బార్డ్
రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్‌లు ప్రస్తుతం అమెరికాకు అత్యంత పెద్ద అణు ముప్పులుగా పరిణమిస్తున్నాయని అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ హెచ్చరించారు. మారుతున్న ప్రపంచ భద్రతా పరిస్థితుల నడుమ, ఈ దేశాల సైనిక సామర్థ్యాలు, క్షిపణి బలం వేగంగా విస్తరిస్తున్నాయని, ఈ పరిణామం అంతర్జాతీయ వేదికపై ఆందోళనలను మరింత పెంచిందని ఆమె పేర్కొన్నారు. ఈ ముప్పు గురించి విస్తృత పరిధిని ఆమె ప్రస్తావిస్తూ, అమెరికా నిఘా వర్గాల అంచనాల ప్రకారం, అమెరికాపై దాడి చేయగల సామర్థ్యం కలిగిన క్షిపణుల సంఖ్య వేగంగా పెరుగుతోందని గబ్బార్డ్ తెలిపారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అనుకోకుండా పొరపాటు జరిగింది.. క్షమించండి : గాయని మంగ్లీ
కన్నడ చిత్రం కేడీ ది డెవిల్ చిత్రంలో సర్కే చునార్ తేరి సర్కే అనే పాటను గాయని మంగ్లీ ఆలపించారు. ఈ పాటలోని సాహిత్యం అసభ్యంగా ఉండటంతో పెను చర్చకు దారితీసింది. పైగా, వివాదాస్పదమైంది కూడా. దీంతో గాయని మంగ్లీ స్పందించారు. అనుకోకుండా పొరపాటు జరిగిందని, ప్రజలు పెద్ద మనసుతో క్షమించాలని కోరారు.
రాజకీయాల్లోకి రానున్న టాలీవుడ్ నటుడు.. ఎవరు?
రాజకీయాల్లోకి మరో టాలీవుడు నటుడు అడుగుపెట్టనున్నారు. ఆ హీరో పేరు నారా రోహిత్. క్రియాశీలక రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తానని అంటున్నారు. ఆయన బుధవారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.
న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్
ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో సరికొత్త చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ విడుదలైంది. మొట్టమొదటి గ్లోబల్ ఫ్యాన్-డ్రివెన్ ట్రైలర్ టీజ్ తర్వాత, న్యూయార్క్ నగరంలో ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుండి టామ్ హాలండ్ పూర్తి ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఇదొక మరపురాని క్షణంగా నిలిచిపోయింది.
Tilak Varma: రామ్ చరణ్ పెద్ది సెట్స్‌ను సందర్శించిన టీ20 ప్రపంచ కప్ స్టార్ తిలక్ వర్మ
భారతదేశం సాధించిన ప్రపంచ విజయానందంలో ఉన్న తిలక్ వర్మ, 'పెద్ది' షూటింగ్ ప్రదేశానికి విచ్చేసి, ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న ఆ రోజును చిత్ర బృందం మొత్తానికి ఒక సంబరాల క్షణంగా మార్చారు. సెట్స్‌ను పర్యటించిన ఈ యువ క్రికెట్ స్టార్‌కు ఘన స్వాగతం లభించింది. ఆయన చిత్రంలోని ఉత్కంఠభరితమైన క్రీడా సన్నివేశాల చిత్రీకరణను వీక్షించారు.
Koti: మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా : కోటి
దేశవ్యాప్తంగా 500కి పైగా పోటీదారులు పాల్గొన్న ఈ పోటీలో దీప్తి విజేతగా నిలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. పోటీకి జ్యూరీ సభ్యులుగా ప్రముఖ హీరోయిన్లు మౌనిక కలాపాల, నక్ష శరన్, డా. అక్షయ, ప్రణూప్ జవహర్ పాల్గొని అభ్యర్థుల ప్రతిభను విశ్లేషించారు.