సోమవారం, 21 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:22 IST)
సంబంధిత వార్తలు
పెరుగే కనబడడం లేదు..?
తల్లి బతకదని తెలిసి.. సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం..
పడక సుఖానికి అడ్డుగా ఉన్నారనీ.. ఇద్దరు పిల్లల్ని చంపిన కసాయి తల్లి...
భర్తను ఇబ్బంది పెట్టాను.. అందుకే నా వెంటే వారిని తీసుకెళ్తున్నాను..
భారత్ తలచుకుంటే 24 గంటల్లో పాక్ మటాష్ : అమర జవాను తల్లి
అమ్మ చేతిలో దెబ్బలు.. భర్త ఏమన్నాడో తెలుసా?
''అమ్మే కదా కొట్టింది ఏడవకు రా చిన్ని.." అన్నాడు తండ్రి
"అమ్మ చేతిలో దెబ్బలు తిని నీకు అలవాటైపోయింది.. నాన్నా.. నీకేం తెలుసు నా బాధ..?" టక్కున అన్నాడు చిన్ని.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ప్రతిదానికీ హెలికాఫ్టర్ కావాలంటే ఇలానే అవుతాది మరి (Video)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు మహోత్సవ్ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ వేడుకల్లో చిన్నపాటి అపశృతి చోటుచేసుకుంది. సోమవారం నిజామాబాద్‌లో తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముగ్గురు మంత్రులు హెలికాఫ్టరులో బయలుదేరారు. అయితే, అధికారుల సమన్వయ లోపంతో కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండ్ కావాల్సిన విమానం కాస్త సభా ప్రాంగణం మధ్యలో దిగింది. ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తోరాణాలు కూలిపోయాయి. దీంతో బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమై పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. భారీగా ఎగిసిపడిన దుమ్ముతో సభకు వచ్చిన జనం ఇబ్బంది పడ్డారు.
వర్షపు నీటిలో తెగిపడిన విద్యుత్ తీగ.. బాలుడిని అలా కాపాడిన యువకుడు (video)
తమిళనాడులో వేసవి వేడి ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండ వేడి ఒకవైపు ప్రజలను కష్టపడుతున్నా చెన్నైతో సహా తమిళనాడు అంతటా వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చెన్నైలో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలతో పోరాడుతున్న బాలుడిని ఓ యువకుడు కాపాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కళ్లలో కారప్పొడి చల్లి.. కాళ్లుచేతులు కట్టేసి.. కసితీరా కత్తితో పొడిచి చంపేసింది..
కర్నాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాష్ (68) కట్టుకున్న భార్య పల్లవి చేతిలోనే దారుణ హత్యకు గురైనట్టు తేలిపోయింది. కుటుంబ గొడవలు, ఆస్తి తగాదాల వల్లే ఈ హత్య జరిగినట్టు తేలింది. ఆదివారం మధ్యాహ్నం ఓం ప్రకాష్, పల్లవి దంపతుల మధ్య గొడవలు జరిగాయి. అవి తీవ్రరూపం దాల్చడంతో ఆయనపై పల్లవి కారప్పొడి చల్లి... కాళ్లు చేతులు తాడుతో కట్టేసింది. ఆ తర్వాత కత్తితో కసితీరా పొడిచి చంపేసింది. ఈ హత్య కోసం ఆమె ఒక గ్లాస్ బాటిల్‌ను కూడా ఉపయోగించిందని చెప్పారు. తర్వాత నిందితురాలు మరో పోలీస్ అధికారి భార్యతో మాట్లాడారు. తన భర్తను తానే చంపేసినట్టు చెప్పారు. దాంతో వెంటనే ఈ ఘటన పోలీసుల దృష్టికి చేరింది.
Smiling Face Sky: అరుదైన ఖగోళ దృశ్యం.. చంద్రునికి దగ్గరగా శుక్ర-శని గ్రహాలు.. ఆకాశంలో స్మైలీ
ఏప్రిల్ 25 తెల్లవారుజామున ఒక అరుదైన, ఆకర్షణీయమైన ఖగోళ దృశ్యం కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ప్రత్యేకమైన దృశ్యం ఉదయం 4:00 గంటల నుండి 5:00 గంటల మధ్య జరుగుతుంది, ఆ సమయంలో శుక్ర-శని గ్రహాలు చంద్రునికి దగ్గరగా కనిపిస్తాయి. ఇవి ఆకాశంలో "స్మైలీ" ముఖాన్ని పోలి ఉండే ఒక నిర్మాణాన్ని సృష్టిస్తాయి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) ప్రకారం, ఈ సంఘటనను సూర్యోదయానికి ముందు మాత్రమే గమనించవచ్చు. శుక్రుడు, శని గ్రహాలు ప్రకాశవంతంగా ప్రకాశిస్తాయి. వీక్షకులు ఎటువంటి ప్రత్యేక పరికరాల అవసరం లేకుండానే కంటితో దివ్య ప్రదర్శనను వీక్షించే అవకాశం కల్పిస్తుంది.
జార్ఖండ్‌లో కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు అనుమానాస్పద మృతి!!
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ దారుణం చోటుచేసుకుంది. కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ సింగ్ (46) అనుమానాస్పదంగా చెందాడు. ఆయన మృతదేహ అనుమానాస్పదస్థితిలో పడివుండటంతోపాటు ఆయన తలకు బుల్లెట్ గాయం, చేతిలో పిస్టల్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనను ఎవరైనా హత్య చేశారా లేక తుపాకీతో కాల్చుకుని చనిపోయాడా అనే సందేహం కలుగుతోంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు
హీరోయిన్ మాళవికా మోహనన్ కి విక్రమ్ సరసన నటించిన ‘తంగలాన్ చిత్రానికి మంచి పేరు వచ్చింది. తెలుగులో ప్రభాస్ తో రాజాసాబ్, కార్తీతో సర్దార్ 2 సినిమాలు చేస్తోంది. మలయాళంలో మోహన్ లాల్ తో ఓ సినిమా చేస్తుంది. ఇటీవలే పూనెలో షూటింగ్ చేస్తున్నాననీ, చాలా ప్లజెంట్ గా వుందని సోషల్ మీడియాలో ఆనందాన్ని వ్యక్తం చేసింది. అదేవిధంగా అసలు సినిమాల్లో హీరోయిన్లను ఏవిధంగా చూపిస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చింది.
Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?
తాజాగా యంగ్ దర్శకుడు ఓ కథను తీసుకువచ్చి నిర్మాతలకు చెప్పారట. అయితే అది హారో బేస్డ్ కాకుండా హీరోయిన్ బేస్డ్ చేయమని సూచించారు. దానితోపాటు ఘాటి సినిమా విజయంపై నెక్ట్స్ అవకాశం వుంటుందని వెల్లడించారట. మరి అనుష్క శెట్టి ఘాటి బ్రేక్ పడడం పట్ల అసలైన కారణాలు చెప్పకపోయినా సాంకేతికంగా కొద్ది మార్పులు చేయాల్సివుందని టాక్ వినిపిస్తోంది.
శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్వీ రాధాకృష్ణ
వీర చంద్రహాస అనేది 'మహాభారతం'లోని అశ్వమేధిక పర్వంలోని కథ. ఇది ఒక అనాథ కుర్రాడి యొక్క గొప్ప కథను చెబుతుంది. పరాక్రమవంతుడు, సద్గుణవంతుడు వీర చంద్రహాసుడు అవుతాడు. సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా యక్షగానం వెండితెరపై పూర్తి వైభవంతో రావడం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్పీయెన్స్ ఇచ్చేలా ఉంటుంది.
Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్
ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కలయికలో కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా.. మ్యూజిక్, డాన్స్ అదిరిపోయేట్లుగా వున్నాయి. విడుదలైన ఈ సాంగ్ కు సోషల్ మీడియాలో ఆదరణ పొందింది. రాక్‌స్టార్ DSP అందించిన ఈ పాట ఎక్స్‌ప్లోసివ్ ఎనర్జీతో ఉంది. ఫుట్ టాపింగ్ బిట్స్ తో ప్రేక్షకులు హృదయాలను వెంటనే గెలుచుకుంటాయి. ధనుష్ స్వయంగా పాడిన వాయిస్ ఈ పాటకి మరింత ఫీల్ తీసుకొచ్చింది – అతని గాత్రంలో ఉన్న మాగ్నెటిక్ ఫోర్స్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది.
మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం
‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ACE మే 23, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈరోజు అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు స్పెషల్ పోస్టర్ కూడా విడదల చేశారు. సినిమా ఇప్పటికే సంచలనం సృష్టించడం ప్రారంభించింది.